NTV WebDesk
Author- NTV Telugu-
Alliant Group: నగరానికి అలియంట్ గ్రూప్ సంస్థ.. 9వేల మందికి ఉద్యోగ అవకాశాలు
Alliant Group: కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అలయంట్ గ్రూప్ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించనుంది. దాదాపు 9 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. -
Road accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
Road accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గోనుపాడు సమీపంలోని పర్చర్లమిట్ట వద్ద శనివారం ఉదయం వేగంగా వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఆటోను ఢీకొంది. -
Minister Jagadish Reddy: ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారు
Minister Jagadish Reddy: ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ నిర్ణయంపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. ఉపయోగం లేకపోతే రూ.2 వేల నోటు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. -
Chicken prices: తెలంగాణలో కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ రేట్లు
Chicken prices: వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా, వారం రోజులుగా ఎండలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. -
Hrithik Roshan: నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్న తారక్.. రా చూసుకుందాం
ఈరోజు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే.. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు సినీ ప్రియులు... -
Toor dal: దేశవ్యాప్తంగా కందిపప్పు కష్టాలు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్..!
Toor dal rates hiked: దేశంలో పప్పుల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ పరిణామం పేద కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతోంది. పప్పుధాన్యాలు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే రేషన్‌కార్డుల్లో ఇవ్వడంతో ఇతర ప్రాంతాల వారికి వాటిని కొనడం కష్టంగా ఉంది. -
Traffic Restrictions: నేడు కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.. రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions: సినీ దిగ్గజం దివంగత నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు నేడు కూకట్‌పల్లిలో జరుగుతున్నాయి. పార్టీలకతీతంగా జరిగే ఈ వేడుకల్లో వివిధ పార్టీల నేతలతో పాటు సినీ హీరోలు పాల్గొననున్నారు. -
Anti Dowry Act: బాబోయ్ ఇది నిజమా.. కట్నం తీసుకుంటే కటకటాలకేనా?
Anti Dowry Act: ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి. -
MNJ Hospital: ఆసుపత్రిలోనే పాఠశాలు.. క్యాన్సర్ బాధిత పిల్లలకు సర్కార్ గుడ్ న్యూస్
MNJ Hospital: క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్యాన్సర్ బాధితుల పిల్లలు చదువుకు దూరమవకుండా ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. -
2K Notes: 2వేల నోట్లు రద్దు.. సామాన్యులకు ఆర్బీఐ సలహాలు
RBI Guidelines: 2000 రూపాయల నోటును చెలామణి చేయకుండా నిలిపివేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 30 వరకు బ్యాంకులు, దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకునేందుకు అనుమతించారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!