NTV WebDesk
Author- NTV Telugu-
3 Houses just Rs.270: 270 రూపాయలకే మూడు ఇళ్లను కొన్న ఓ మహిళ
ఇటలీలో ఓ మహిళ పాడుబడిన ఇళ్లను జస్ట్ రూ.270 కొనుగోలు చేసింది. రూబియా డేనియల్స్ అనే 49 సంవత్సరాల మహిళ ఇటలీలోని సీసీలీలో కేవలం $3.30 (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.270) కు మూడు ఇళ్లను కొనుగోలు చేసింది. -
IPL2023 : సన్ రైజర్స్ బ్యాటింగ్ అదుర్స్.. 10 ఓవర్లకు స్కోర్..?
స్ ఆర్ హెచ్ ఓపెనింగ్ బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు. బ్యాట్ ను ఝాలిపించడంతో కేవలం 10 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. -
IPL 2023 : ఆర్సీబీకి వర్షం ముప్పు.. ప్లే ఆఫ్స్ కు చేరేనా..?
ఈ మ్యాచ్ కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో వర్సం కురిస్తే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. -
Somu Veerraju : రూ. 2000 నోటు రద్దు నిర్ణయం మోడీ సాహసోపేత నిర్ణయం
ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల నోటు రద్దు నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం అంటూ వ్యాఖ్యానించాడు. గత కొంతకాలంగా సమాజంలో రెండు వేల నోటు ఎక్కడా కనిపించడంలేదు.. ఈ డబ్బు దాచేసిన బ్లాక్ మనీదారులు ఈ దెబ్బకు బయటకు రావాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. -
IPL 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ తీసుకుంది. -
Joe Biden : జో బైడెన్ నే ఇబ్బంది పెట్టిన గొడుగు..
జీ 7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడకి వెళ్లారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మెట్లు దిగుతూ చినుకులు పడుతున్న కారణంగా ఆయన చేతిలో ఉన్న గొడుగుని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు.. కానీ అది ససేమిరా అన్నట్లు తెరుచుకోదు. చివరకు దాన్ని అలానే చేతిలో పట్టుకుని కిందకు దిగాడు. -
Asifabad: గేదెను కరిచిన కుక్క.. ఆసుపత్రి పాలైన 302 మంది
Asifabad: కుక్క కరిచిన గేదె పాలు తాగిన గ్రామస్తులు భయంతో ఆస్పత్రి వద్దకు పరుగులు పెట్టారు. పాలు తాగిన 302 మంది గ్రామస్తులు యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఈ విచిత్రమైన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. -
Terror attack: హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన నిజాలు.. యువకులకు ఫిధాయీ దళాల పేరుతో శిక్షణ
Terror attack: హైదరాబాద్‌లో అరెస్టయిన రాడికల్ ఇస్లామిక్ (హెచ్‌యూటీ) ఉగ్రవాదుల విచారణలో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. భోపాల్ - హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
Nidamanoor SI: కేసు నుండి తప్పిస్తా.. నాకు రెండు లక్షలివ్వాలి
Nidamanoor SI: నల్లగొండ జిల్లా నిడమనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారమ్మగూడెంలో గత 30న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మునగాల పద్మా ఫిర్యాదు మేరకు దుబ్బాకుల రాంరెడ్డి, దుబ్బాకుల కుశలవ రెడ్డి, వేముల సిద్దార్దరెడ్డిలపై నిడమనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
Bhatti Vikramarka: నిలకడగా భట్టి విక్రమార్క ఆరోగ్యం.. సాధారణ స్థితికి బీపీ, షుగర్ లెవెల్స్
Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బ కారణంగా స్వల్ప అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా, జడ్చెర్ల నియోజకవర్గం, నవాబ్ పేట మండలం, రుక్కంపల్లి గ్రామంలోని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ పరీక్షించారు.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!