NTV WebDesk
Author- NTV Telugu-
Air India Flight: సాంకేతిక లోపంతో శాన్ ఫ్రాన్సిస్కో-ముంబై విమానం రద్దు
ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI180 సాంకేతిక సమస్య కారణంగా రద్దు చేయబడింది. బాధిత ప్రయాణికులకు సహాయ సహకారాలు అందించామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. -
Thief Forgot Phone: దోచుకునేందుకు వచ్చి.. సెల్‌పోన్ చార్జింగ్ పెట్టి మర్చిపోయిన దొంగ
Strange Thief: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలోని సాయిరాం కాలనీలో కమాలుద్దీన్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే ఇంట్లో యజమాని, కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. -
Arvind Kejriwal: గుజరాత్ హైకోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతల విషయంలో గుజరాత్ హైకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దీనిని స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరన్ వైష్ణవ్ విచారణ అనంతరం కేసును జూన్ 30కి పడింది. -
Yogi Government: 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం
Yogi Government: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వాహనాలపై ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
Steve Smith: బాలయ్య సినిమా డైలాగ్స్ చెప్పిన ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్
నందమూరి నట సింహం బాలకృష్ణ డైలాగ్‌లను స్టీవ్ స్మిత్ తనదైన మేనరిజంతో చెప్పుకొచ్చాడు. అపాయింట్మెంట్ లేకుండా వస్తే వకేషన్ చూడను, లొకేషన్ చూడను, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ది ట్రబుల్, ఐయామ్ ట్రుత్ వంటి డైలాగ్‌లు స్మిత్ నోటి నుంచి వచ్చాయి. -
Harassing: వెంటబడి వేధించాడు.. చెప్పుతో కొట్టిన యువతి
అమ్మాయిలను వెంటపడి వేధించడం.. అల్లరి చేయడం.. ప్రేమ పేరుతో అఘాయిత్యాలకు పాల్పడడం తరుచుగా కనిపిస్తుంది. ఈ వేధింపులు తట్టుకోలేక చదువులు మానేసేవారు కొందరైతే.. పోలీసులకు ఫిర్యాదు చేసేవారు మరికొందరు ఉంటారు.. -
Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్ కారులో చోరీ.. కారు అద్దాలు పగలగొట్టి..
Bellamkonda Suresh: తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా, ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ కారు చోరీకి గురై వార్తల్లో నిలిచారు. బెల్లంకొండ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని సాయి గణేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం ముందు తన బెంజ్ కారును పార్క్ చేశాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున కారు వెనుక అద్దం పగిలి ఉండడాన్ని గమనించారు. -
Varun -Lavanya: వరుణ్, లావణ్య నిశ్చితార్థం ఫోటోలు
-
K C Venugopal: సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టడం లేదు.. ఒట్టి పుకార్లు మాత్రమే..
రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం..పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఈ నెల 11న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. సచిన్ పైలట్ ఏ పార్టీ పెట్టడంలేదని, అదంతా అసత్య ప్రచారం.. ఒట్టి పుకార్లు మాత్రమేనంటూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. -
Lavanya-Varun: వీరిద్దరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిశారు?
Lavanya-Varun: టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ జీవితాన్ని ముగించుకుంటున్నారు. రీసెంట్ గా బ్యాచిలర్ లైఫ్ ని ముగించుకుని బ్యాచిలర్ అయ్యాడు శర్వానంద్. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!