NTV WebDesk
Author- NTV Telugu-
Apsara Death Case: అప్సర హత్య కేసు.. నిందితుడు సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్
Apsara Death Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసు నిందితుడు పూజారి సాయికృష్ణకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ కు అప్పగించింది. -
Aadhaar Card: ఆధార్ ఫ్రీగా మార్చుకోవటానికి.. నాలుగు రోజులు మాత్రమే టైం
Aadhaar Card: భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసుపత్రుల నుంచి బ్యాంకులు, కళాశాలలు, రేషన్ దుకాణాలు ఇలా ప్రతిచోటా ఆధార్ కార్డు తప్పనిసరి. -
Nagaland Govt: కుక్క మాంసం అమ్మకానికి ఆ రాష్ట్రంలో గ్రీన్ సిగ్నల్
కుక్క మాంసం ఎగుమతులు, విక్రయాలపై నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు కొట్టేసింది. వాణిజ్య అవసరాల కోసం కుక్కల దిగుమతి, వాటితో వర్తకం, రెస్టారెంట్లలో వాణిజ్య ప్రాతిపదిక, వాటి మాంసం విక్రయాలను నిషేధిస్తూ నాగాలాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిషేధ ఉత్తర్వులు జారీ చేయడానికి చీఫ్ సెక్రటరీ తగిన వ్యక్తి కాదని గౌహతి కోర్టు తెలిపింది. -
Group-1 Prelims Exam: రేపు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. షూ వేసుకుంటే నో ఎంట్రీ
Group-1 Prelims Exam: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. -
Health Drinks: గ్యాస్ సమస్యను దూరం చేసే డ్రింక్.. ఒక్కసారి ట్రై చేయండి
Morning Drinks: మన ఉదయం దినచర్య ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
Iyer Clash In Kanchipuram: తమిళనాడులో కొట్టుకున్న అర్చకులు.. ఎందుకో తెలుసా..?
తమిళనాడు కాంచీపురం అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఘర్షణ.. ఉత్తరాది, దక్షిణాది అర్చకుల మధ్య గొడవ.. గత రాత్రి ఆలయంలో హనుమంతు వాహన సేవ.. స్వామివారి నైవేద్యం దోస, వడ పంచుకునే విషయంలో వివాదం.. స్వామినామాలు జపిస్తూనే వాదించుకున్న అర్చకులు -
Kishan Reddy: ఈ ఏడాది 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు.. కేంద్రం రుణ ప్రణాళిక
Kishan Reddy: ఈ ఆర్థిక సంవత్సరం లో 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం రుణ ప్రణాలిక ను ఖరారు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేందుకు వినూత్నమైన విధానాలను మోడీ సర్కార్ తీసుకొస్తుందని తెలిపారు. -
Rahul Dravid: కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పనికిరాడు.. మిస్టర్ ది వాల్ పై పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం కురింపించాడు. ఈ కీలక మ్యాచ్ లో ద్రివిడ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
Harish Rao: పుట్టుక నుండి చావు దాకా.. ప్రజలకు ఏం కావాలో ఆలోచించేది కేసీఆర్ మాత్రమే
Harish Rao: పుట్టుక నుండి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ అని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. KPHB డివిజన్ 5 వ ఫేస్ లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
Ashok Gehlot: వారికి రెచ్చగొట్టడమే తెలుసు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం
త్వరలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. గడిచిన ఐదేళ్ళలో మా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మేము చేసిన అభివృద్ధిని మాత్రమే ప్రజలు తీసుకుంటారు.
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!