NTV WebDesk
Author- NTV Telugu-
Udhayanidhi Stalin: చివరి చిత్రమన్నాడు.. నిర్మాత నోటీసులు పంపాడు
తాను చేసిన మామన్నన్ సినిమానే చివరిదని నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు.. అతడ్ని ఇరకాటంలో.. -
Bangalore Pre School: క్లాస్ రూంలో చిన్నారిపై బాలుడి దాడి.. టీచర్లు ఎక్కడ..?
బెంగళూరులోని ఓ ప్రీ స్కూల్లో దారుణం జరిగింది. ఉపాధ్యాయురాలు తరగతి గది నుంచి బయటకు రాగానే ఓ బాలుడు మరో చిన్నారిపై దాడి చేశాడు. చేతులతో కొట్టడం, కాళ్లతో తన్నడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. -
KP Drugs Case: కేపీని మరోసారి కస్టడీకి తీసుకునే ఛాన్స్.. కాల్‌లిస్ట్‌లో వున్న వారికి నోటీసులు..?
డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నిర్మాత కేపీ చౌదరి కస్టడీ నివేదికలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాలీవుడ్ లో 12 మందికి డ్రగ్స్ సరఫరా చేశానని కేపీ వెల్లడించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. -
Sikkireddy Mother: కేపీ చౌదరి మాకు తెలుసు.. కానీ ఎలాంటి వాడో మాకు తెలియదు
పీ చౌదరి మాకు తెలుసు.. కానీ ఎలాంటి వాడో మాకు తెలియదని సిక్కిరెడ్డి తల్లి మాధవి మండిపడ్డారు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి నివాసంలో పార్టీలు జరిగాయన్న వార్త మరింత కలకలం రేపిన విషయం తెలిసిందే.. -
TS School Timing: స్కూల్ టైమింగ్స్‌లో మార్పు.. విద్యాశాఖ కసరత్తు..!
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల వేళలను మార్చాలని విద్యాశాఖ ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉన్నాయి. -
JP Nadda: రేపు తెలంగాణకు జేపీ నడ్డా.. మినిట్ టు మినిట్ షెడ్యూల్
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే కాషాయ పార్టీ హైక మాండ్ పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది. రేపు (ఆదివారం) ఉదయం పార్టీ నేతలతో నడ్డా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. -
Telangana BJP: రాజధానికి రండి.. కిషన్ రెడ్డి, ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ పిలుపు
తెలంగాణ బీజేపీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ నాయకత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. -
Telangana Schools: విద్యాశాఖ మరో కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ చేయాలని ఆదేశం
స్కూలు పిల్లల పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు తెలంగాణలో ‘నో బ్యాగ్ డే’ అనే కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. పాఠశాలలను విద్యార్థులకు మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. -
Telangana Rains: నేడు, రేపు భారీ వర్షాలు. 8 జిల్లాలకు వాతావరణ హెచ్చరిక
Telangana Rains: రెండు రోజుల క్రితం తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వరకు సముద్ర మట్టానికి 3.1-5.8 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
Bhatti Vikramarka: 101వ రోజుకు చేరిన భట్టి పీపుల్స్ మార్చ్.. భీమవరంలో లంచ్ బ్రేక్
Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జోష్ పెంచుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రనేడు కోప్పోలులో ముందుకు సాగనుంది. నేటితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 101వ రోజుకు చేరుకుంది.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!