NTV WebDesk
Author- NTV Telugu-
CM KCR: రేపు కొమురం భీం జిల్లాకు సీఎం కేసీఆర్
రేపు కొమురం భీం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రారంభించనున్నారు. -
Sai Chand: సాయిచంద్ మృతిపై బీఆర్ఎస్ మంత్రుల సంతాపం
ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందిస్తున్నారు. -
CM KCR: సాయి చంద్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
Sai Chand: సింగర్ సాయి చంద్ మృతిపై ప్రముఖుల సంతాపం
ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందిస్తున్నారు. సాయి చంద్ మరణవార్త విన్న మంత్రి హరీష్ రావు, బాల్కా సుమన్ కేర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
Cyber Crime: హైదరాబాద్ లో హైటెక్ మోసాలు.. సైబర్ నేరాల పట్ల జర ఫైలం
తాజాగా ఈజీ మనీ సంపాదించుకోవచ్చనే ఆశ చూపిస్తూ.. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.87లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. -
Marudhuri Raja: ప్రముఖ టాలీవుడ్ రచయిత ఇంట తీవ్ర విషాదం
Marudhuri Raja son Died: తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 200 సినిమాలకు రైటర్ గా పనిచేసిన మరుధూరి రాజా మొదటి సినిమా ‘ఒంటరి పోరాటం’ నుంచి రైటర్ గా మంచి క్రేజ్ సంపాదించారు. ఈవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, కే రాఘవేంద్రరావు వంటి దర్శకులకు సినిమాలకు ఆయన ఎక్కువగా పని చేశారు. నిజానికి ఆయన దర్శకత్వం వహించిన శ్రమదేవోభవ అనే నాటకం రవీంద్రభారతిలో చూసిన జంధ్యాల ఆయనను మద్రాసుకు రమ్మని ఆహ్వానించారు. అలా మద్రాసు వెళ్లిన […] -
NTR fan Shyam Death: శ్యాం మరణం పై అనుమానాలు ఉన్నాయి.. విచారణ జరపమని శ్యాం తండ్రి లేఖ!
NTR Fan Shyam Father demands deep investigation in his death: కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన శ్యాం అనే ఒక జాబ్ సెర్చ్ చేస్తున్న కుర్రాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడుతో కోసుకుని ఉరి వేసుకుని మృతి చెందారు. తన కొడుకుది హత్య అని శ్యామ్ తల్లిదండ్రులు చెబుతుండగా… శ్యామ్ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు […] -
Akshara Gowda: ఓ మై గాడ్ అనిపిస్తున్న అక్షరా గౌడ్ అందాలు.. దుస్తులన్నీ ఉన్నా ఏమీ లేనట్టే!
-
Courier Scam Alert: మార్కెట్లోకి కొత్తగా కొరియర్ స్కాం.. డబ్బు ఎలా కొట్టేస్తారు? ఎలా సేఫ్ గా ఉండాలంటే?
New Courier Scam Alert: ఇప్పుడు సైబర్ దొంగలు జనాన్ని మోసం చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అదే కొరియర్ స్కామ్. ఇప్పటి వరకు దేశంలో చాలా మంది కొరియర్ స్కామ్‌ల బారిన పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అయితే రేపు మీరే కొరియర్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ లో టార్గెట్ అవచ్చు. అయితే కొరియర్ స్కామ్ అంటే ఏమిటి? దానిని నివారించడానికి మార్గం ఏమిటి? అనేది తెలుసుకుందాం పదండి ప్రస్తుతం భారతదేశంలో కొత్త తరహా […] -
Rakesh Master: రాకేష్ మాస్టర్ పేరిట జాతీయ పురస్కారం
National Award in the name of Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈనెల 18న అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన దశ దిన కర్మను నిర్వహించారు. శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ తమ సొంత ఖర్చులతో ఈ పెద్ద కర్మను జరిపి సంతాప సభ కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. సినీ రంగానికి చెందిన వెయ్యి మందికి పైగా ఈ పెద్ద కర్మలో పాల్గొని మటన్, చికెన్లతో ఏర్పాటు చేసిన […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!