NTV WebDesk
Author- NTV Telugu-
Chandramukhi 2: వినాయక చవితికి ‘చంద్రముఖి 2 రిలీజ్
Chandramukhi 2 Release date announced: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న ‘చంద్రముఖి 2’ సినిమాలో బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభస్కరన్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పివాసు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా […] -
Lust Stories 2: ఓ సీతా, ఎందుకిలా చేశావ్? ‘ఆ సీన్’పై హర్టవుతున్న మృణాల్ ఫాన్స్
Mrunal Thakur in Lust Stories 2: ఒకప్పుడు హిందీ సీరియల్స్ లో నటించి ఆ తరువాత బాలీవుడ్ సినిమాల్లో మెరిసింది మృణాల్ ఠాకూర్. ఇక తెలుగులో హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘సీతారామం’ సినిమాలో సీతామహాలక్ష్మీ అలియాస్ నూర్జహాన్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించిన ఆమె ఆ తరువాత సౌత్ లో పాగా వేసే పనిలో పడింది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో కూడా ముందుంది. అంతే […] -
Throwback tollywood: ఒకే ఫ్రేములో టాలీవుడ్ లెజెండ్స్.. ఫొటో వెనుక స్టోరీ ఇదే!
Story behind Photo in Tollywood: ‘చిరంజీవి’ మెగాస్టార్ గా వరుస కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వెళ్తున్న సమయంలో ఆయనకు చిన్న అసంతృప్తి ఉండేది. ఎందుకో మూస పద్దతిలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం ఆయనకు నచ్చలేదు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా చేయడానికి అందులో మూడు పాత్రలలో నటించేందుకు ప్లాన్ చేశారు చిరు. మొదటిసారి ‘చిరంజీవి’ మూడు గెటప్స్ లో కనిపిస్తున్నారు […] -
Pooja Hegde: ఎయిర్ పోర్టులో బుట్టబొమ్మ హాట్ ట్రీట్.. తట్టుకోగలమా?
-
Ee Nagaraniki Emaindi: నిజంగానే ఈ నగరానికి ఏమైంది.. సెకండ్ రిలీజ్లో నాలుగింతల కలెక్షన్సా?
Ee Nagaraniki Emaindi Re-release: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఐదేళ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించడంతో ఈ రీ రిలీజ్ సీజన్లో మరోసారి రిలీజ్ చేశారు. 2018 జూన్ 29న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ సినిమా చాలా మందికి హాట్ ఫేవరెట్. అయితే, ఈ నగరానికి ఏమైంది మూవీ అప్పట్లో విజయం సాధించినా అప్పట్లో చాలా మంది […] -
Sri Ranga Neethulu first look: ఆకట్టుకుంటోన్న `శ్రీరంగనీతులు` ఫస్ట్‌లుక్ పోస్టర్
Sri Ranga Neethulu first look poster released: సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న తాజా మూవీ `శ్రీరంగనీతులు`. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈ క్రమంలోనే జూన్ 29 తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సుహాస్, కార్తిక్ రత్నం, రుహాని శర్మలతో కూడిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. ఈ […] -
Dil Raju Son : దిల్ రాజు కొడుకు ఎలా ఉన్నాడో చూశారా?…. మొదటి సారిగా ఫొటో లీక్!
dil raju son photo: సినిమాల మీద ప్యాషన్ తో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు వెంకట రమణారెడ్డి. ఆ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుని దాన్నే ఇంటిపేరుగా మార్చుకుని టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత, అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగాడు దిల్ రాజు. అయితే కొన్నేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించడంతో ఆయన కుమార్తె ప్రోత్సాహంతో రెండో వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్ […] -
SS Rajamouli: ఆర్ఆర్ఆర్ టీమ్‌లో ఆరుగురికి ఆస్కార్ ఆహ్వానం.. జక్కన్న రియాక్షన్ ఇదే!
SS Rajamouli Response on RRR Team invited to Oscars : ఆస్కార్ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందిన `ఆర్ఆర్ఆర్` సినిమా యూనిట్ కి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా యూనిట్ లోని ఆరుగురికి ఏకంగా ఆస్కార్ కమిటీలో అవకాశం లభించింది. వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల ప్యానల్ కమిటీ సభ్యులుగా `ఆర్ఆర్ఆర్` చిత్రానికి చెందిన ఆరుగురు ఎంపికయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ […] -
Comedian Satya: ‘రంగబలి’ కోసం ‘సత్యబలి’.. వాళ్లలో ఎవరినీ వదల లేదుగా!
Comedian Satya Rangabali Interview: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతమున్న ప్రతిభావంతులైన హాస్యనటుల్లో సత్య ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సత్య టైమింగ్, ఆయన డైలాగ్ డెలివరీ ఒకప్పటి కమెడియన్స్ ను గుర్తు చేయకుండా చాలా యూనిక్ అనిపిస్తూ ఉంటుంది. అయితే సత్య తాజాగా నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘రంగబలి’ సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది. ఇప్పటికే హీరో నాగశౌర్య […] -
CARE Hospitals : కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ
బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి మీడియా వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కేర్ ఆస్పత్రి కార్డియాక్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ నేతృత్వంలో వైద్య బృందం.. 50 ఏళ్ల రోగి హేమంత్ కు కేవలం ధమని అంటుకట్టులను ఉపయోగించి నాలుగు రెట్ల కరోనరీ బైపాస్ సర్జరీని చేశారు. హేమంత్ గతంలో తన ఎడమ ప్రధాన కరోనరీకి స్టంట్ లను వేయించుకున్నారు కూడా, అయితే మూడు నెలల్లోనే […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!