ఆఫ్ఘనిస్తాన్‌లో లక్షలాది మంది తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన అనేక దేశాలు మానవతా దృక్పధంతో ఆహారపదార్ధాలను సరఫరా చేసి ఆదుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌కు 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. ఇండియా నుంచి పాక్ మీదుగా ఈ గోధుమలను సరఫరా చేసేందుకు 5వేల ట్రక్కులను వినియోగిస్తున్నది. ట్రక్కుల్లో గోధుమలను నింపి పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు రోడ్డు మార్గం ద్వారా చేరవేయాలి. Read: […]
వన్యప్రాణులను దగ్గర నుంచి చూడవచ్చు… ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అదే వన్యమృగాలను దూరం నుంచే చూడాలి. దగ్గరగా చూడాలి, వీడియోలు తీసుకోవాలి అంటే ఇదుగో ఇలానే జరుగుతుంది. సింహాలకు ఆఫ్రికా ఖండం ప్రసిద్ధి. ఆఫ్రికాలలోని టాంజానియాలో సింహాల సంఖ్య అధికం. అవి చాలా కౄరంగా ఉంటాయి. టాంజానియాలోని నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సఫారీకి పెట్టింది పేరు. ఆ దేశానికి ఆదాయం వైల్డ్‌లైఫ్ సఫారి నుంచి అధికంగా వస్తుంది. నిత్యం వేలాది మంది టాంజానియాను సందర్శిస్తుంటారు. సఫారీలో […]
పంజాబ్‌లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీని నడిపించబోతున్నట్టు కెప్టెన్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు, 7 పేజీలతో కూడిన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. మరి కొన్ని నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్తపార్టీని ఏర్పాటు చేసిన అమరీందర్ సింగ్ […]
త్వరలోనే గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్తగా తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. కాగా, ఆప్ పార్టీ మరో అడుగుముందుకు వేసి ప్రచారం చేసే కంటే ముందే హామీల వర్షం కురిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే గోవాలోని ప్రజలను వారి మతాలను అనుసరించి తీర్థయాత్రలకు తీసుకెళ్తామని ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల్లో గెలపుకోసం ఇలాంటి హామీలు […]
ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే విమానాలను బోయింగ్ సంస్థ తయారు చేస్తున్నది. బోయింగ్ సీరిస్‌లో ఎన్నో విమానాలు ఉన్నాయి. అందులో బోయింగ్ 720 విమానం అప్పట్లో బాగా ఫేమస్ అయింది. ఈ విమానం ఖరీదు కూడా ఎక్కువే. అయితే, 24 ఏళ్ల క్రితం బోయింగ్ 720 విమానం ఎమర్జెన్సీగా ఇండియాలోని నాగపూర్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయింది. Read: అక్కడ చిన్నారులకు వ్యాక్సినేషన్… సర్వ సిద్ధం… కొన్ని కారణాల వలన ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన విమానం అప్పటి […]
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతున్నది. 12 ఏళ్లకు పైబడిన వారికి అక్కడ వ్యాక్సిన్ ఇప్పటికే అందిస్తున్నారు. కాగా 5-11 ఏళ్ల వయసున్న చిన్నారులకు వ్యాక్సిన్ అందించబోతున్నారు. ఫైజర్ ఎన్ బయోటెక్ సంస్థ తయారు చేసిన చిన్నారుల ఫైజర్ టీకాకు ఎఫ్డీఎ అనుమతులు మంజూరు చేసింది. Read: వైరల్: మృగాడి నుంచి కుక్కను కాపాడిన గోమాత… దీంతో ఈ […]
మనుషులు రోజు రోజుకు మృగాలుగా మారిపోతున్నారు. మూగజీవులను రకరకాల పేరుతో హింసిస్తున్నారు. మానవత్వం మరిచిపోయి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న ఓ కుక్కను చెవులు పట్టుకొని మెలితిప్పుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. పాపం ఆ శునకం నోప్పిని భరించలేక మోరుగుతున్నది. విలవిలలాడిపోతున్నది. అయినా సరే ఆ వ్యక్తి వదిలిపెట్టకుండా అలానే దాన్ని హింసిస్తున్నాడు. అక్కడ ఉన్న వ్యక్తులు ఆ దృశ్యాలను వీడియోగా తీస్తున్నారు తప్పించి అతడిని వారించలేదు. Read: హుజురాబాద్: భారీగా పతనమైన […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున వెలువడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయింది. అయితే, ఈ ఎన్నికల్లో అందరికంటే భారీగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 3012 ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకొవచ్చు. 2018 లో జరిగిన […]
దేశంలో పుత్తడికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతున్నది. ఇక పండుగ సీజన్ వచ్చింది అంటే బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూసుతుంటారు. కొనుగోలు పెరిగితే ధరలు పెరిపోతుంటాయి. కరోనా నుంచి కోలుకొని మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో దీని ప్రభావం ధరలపై పడింది. తాజాగా మరోసారి పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. పుత్తడితో పాటుగా వెండి ధరలు కూడా పెరగడం విశేషం. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి. Read: నవంబర్ 3, […]
మేషం : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ ఇష్టాయిష్టాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. అధికారులకు తరచూ పర్యటనలు, ఒత్తిడి అధికం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వృషభం : గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. చెల్లింపులు, బ్యాంకు చెక్కులు జారీలో జాగ్రత్త అవసరం. సంతానం మొండి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ అభిరుచులకు […]