మేషం : వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. వృషభం : వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. ప్రముఖ సంస్థల్లో భాగస్వామ్యం కోసం యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. శ్రమాధిక్యత, విశ్రాంతి […]
పాకిస్తాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానల్లో అభివృద్ధిపై చర్చను నిర్వహిస్తున్నారు. న్యూస్ యాంకర్ అల్వీనా అఘా ఆ దేశానికి చెందిన ఖ్వాజా నవీద్ అహ్మద్‌ను అభివృద్ధి సమస్యలపై ప్రశ్నిస్తున్నది. దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతున్నది. మిగతా దేశాలతో పోల్చితే పాక్ వెనకబడిపోవడానికి కారణం ఏంటి వంటి విషయాలపై చర్చిస్తున్నారు. అభివృద్ధిపై మాట్లాడుతు ఖ్వాజా ఇండియాలోని అరటిపండ్ల విషయాన్ని తీసుకొచ్చారు. ఇండియాలోని అరటిపండ్లు పొడవుగా ఉంటాయని, అటు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో పండే అరటిపండ్లు కూడా పొడవుగా ఉంటాయని, కానీ […]
తెలంగాణలో ఒక్క అక్టోబర్ నెలలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ నెలలో ఏకంగా రూ.2,653.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. 2020 అక్టోబర్ నెలతో పోలిస్తే సుమారు రూ.30 కోట్లు అధికంగా మద్యం అమ్మకాలు జరగ్గా, 2019 అక్టోబర్ తో పోలిస్తే ఏకంగా వెయ్యికోట్లు అమ్మకాలు పెరిగాయి. సాధారణంగా పండుగలు, సెలవులు అధికంగా ఉన్న సమయాల్లో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతుంటాయి. Read: దీపావళి ని మన దేశంలో […]
దేశంలో కులమత వర్గ భేదాలకు అతీతంగా జరుపునే పండుగల్లో ఒకటి దీపావళి. దీపావళి అంటే దీపాల వరస అని అర్ధం ఉంది. దీపావళి రోజున దీపాలను వరసగా పేర్చి చీకట్లను పారద్రోలుతారు. అజ్ఞనమనే చీకటిని జ్ఞానమనే వెలుగుతో నింపేయడమే దీపావళికి అర్థం. దీపావళి రోజున ప్రతీ ఇంటి ముందు పిల్లలు పెద్దలు టపాలుసు కాలుస్తుంటారు. Read: టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత్ ఇంట్లో ప్రతిరోజూ దీపం వెలిగించినా ఆశ్వీయుజమాసం అమావాస్య రోజున దీపాలను వరసగా […]
దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ముఖ్యంగా యువత ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. పెద్దవాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌స్పోర్ట్ లను వినియోగించినా, యువత మాత్రం బైక్లవైపే చూస్తున్నారు. పెట్రోల్ బైక్‌లను పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్ వాహనాల వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ పెట్రోల్ ఖర్చు కలిసోస్తుంది. కాబట్టే ఈ వాహనాలకు గిరాకీ పెరుగుతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా చాలా వరకు వినూత్నంగా ఉండే బైక్‌లను […]
ఫిట్నెస్ కోసం గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటారు. ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, గంటల తరబడి వర్కౌట్ చేస్తే దాని ప్రభావం బెడ్రూమ్ పై పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్సర్సైజ్లు చేస్తే శరీరంలో హార్మోన్స్ లెవల్స్ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. Read: మారని పాక్ వైఖరి… ఇండియా విమానాలకు నో… ముఖ్యంగా తొడ కండరాలు బలంగా ఉండాలని, మజిల్స్ కనిపించాలని చెప్పి […]
ఇండియా పాక్ మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో రెచ్చిపోతున్నారు. విధ్వంసాలు సృష్టిస్తున్నారు. పుల్వామా ఘటన తరువాత రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. గతంలో ఇండియా రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇండియా విమానాలు ఇతర దేశాల మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు కాశ్మీర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాలకు కూడా పాక్ అనుమతులు ఇవ్వలేదు. Read: వైరల్: […]
ఏ వీడియోలు ఎప్పుడు ఎలా వైరల్ అవుతాయో చెప్పలేము. చిన్న చిన్న విషయాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి. పెద్దపెద్దగా చిరాకు పెట్టే విధంగా అరిస్తే అరె కాకిలాగా అరుస్తావెందుకురా అని తిడుతుంటారు. కాకి పేరుతో చాలా మంది చాలా రకాలుగా సంబోదిస్తుంటారు. కాకుల్లో తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. Read: వైరల్: వీడి టాలెంట్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే… నీళ్ల కోసం కుండలో రాళ్లు వేసిన […]
ఏ పుట్టలో ఏ పామున్నదో చెప్పడం కష్టం. అలానే ఎవరి వద్ద ఎలాంటి టాలెంట్ ఉన్నదో కనిపెట్టడం కూడా అంతే కష్టం. టాలెంట్ ఉన్న వ్యక్తులను ప్రపంచం ఎప్పుడోకప్పుడు తప్పకుండా గుర్తిస్తుంది. తెలియకుండానే అలాంటి వ్యక్తులు ట్రెండ్ అవుతుంటారు. సాధారణంగా బైక్ మీద ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణం చేస్తుంటారు. కొన్ని చోట్ల బైక్ రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ముందు బైక్ ఉంటుంది. వెనుక దానికి నలుగురైదుగురు కూర్చోని ప్రయాణం చేసేందుకు వీలుగా గూడు ఉంటుంది. కొన్ని […]
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ వంద దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ధర 150కి చేరినా ఆశ్చర్యపోనవసరంలేదు. పెట్రోల్ ధరలు భరాయించలేనివారు ప్రత్యామ్నాయ మార్గాలైన పబ్లిక్ సర్వీసుల్లో ప్రయాణాలు చేస్తుండగా, కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. యువతకు బైక్‌లంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్ రేట్లు పెరిగిపోవడంతో యువత కొత్తగా ఆలోచించి నూతనంగా బండ్లను తయారు చేసుకుంటున్నారు. Read: పాక్ లో 5వేల ఇండియా […]