కేజ్రీవాల్ హామీలపై వెల్లువెత్తున్న విమర్శలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్తగా తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. కాగా, ఆప్ పార్టీ మరో అడుగుముందుకు వేసి ప్రచారం చేసే కంటే ముందే హామీల వర్షం కురిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే గోవాలోని ప్రజలను వారి మతాలను అనుసరించి తీర్థయాత్రలకు తీసుకెళ్తామని ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల్లో గెలపుకోసం ఇలాంటి హామీలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Read: 24 ఏళ్ల నుంచి ఆ విమానం అక్కడే…
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
దేశంలో ఒక ఉన్నత అధికారిగా పనిచేసి, ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇలాంటి హామీలు ఎలా ఇస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అవినీతిని ఊడ్చేస్తామని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో వీలైనంత వరకు విస్తరించి జాతీయపార్టీగా చక్రం తిప్పాలని చూస్తున్నది ఆప్.
తాజావార్తలు
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!