భారీవర్షాలు ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడిపోతోంది. ఏ ప్రాంతం చూసినా నీటిలోనే వుంది. కాలనీలు మూడు నాలుగు అడుగుల నీటిలోనే వుండిపోయాయి. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీపురం వరద నీటిలో కొట్టుమిట్టాడుతోంది. తిరుపతిలో నిండు కుండలా మారింది రాయల్ చెరువు. ముంపునకు గురయ్యాయి. కాలేపల్లి, సూరాళ్లపల్లి, రాయల్ చెరువు పేట,చిట్టతూరు చెరువులు. ప్రధానంా రాయల్ చెరువు నిండుగా వుండడంతో నాలుగు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇన్ ఫ్లో […]
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కీలక కామెంట్లు చేశారు. ఆంధ్రా రాజకీయం ప్రశాంతంగా జరిగేలా జగన్ చొరవ తీసుకోవాలి. పగలు..ప్రతీకారం వరకు వెళ్ళకండి. కొడాలి నాని మాటలు మార్చుకుంటే బెటర్. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు నాని ఎక్కడ ఉన్నాడు. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగిందన్నారు జగ్గారెడ్డి. టీడీపీ వాళ్ళు కూడా మీ కుటుంబాన్ని అంటే ఎలా ఉంటుంది? ఏపీతో నాక్కూడా […]
జూకు వెళ్లినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతుంటారు. అనుక్షణం అధికారులు ఎన్‌క్లోజర్ లను పరిశీలిస్తుంటారు. ఇక సింహాలు, పులులు ఉండే ఎన్క్లోజర్ల వద్ద భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇలాంటి కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఓ మహిళ సింహం ఉన్న ఎన్క్లోజర్ను దాటుకొని లోనికి వెళ్లింది. Read: బాలకృష్ణ ఓ అమాయక చక్రవర్తి: పేర్ని నాని అక్కడ డ్యాన్స్ చేస్తూ డబ్బులు విసిరేసింది. ఐ లవ్ యు కింగ్ అంటూ […]
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. సభలో జరిగని విషయాలను జరిగినట్టుగా కట్టుకథలు అల్లి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని, అసెంబ్లీలో చంద్రబాబు మైక్ కట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన వీడియోలు వైరల్ చేశారని అన్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా దూషించినట్టు వారి దగ్గర ఆధారం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణి ప్రస్తావన అసెంబ్లీలో రాలేదని, ఎవరూ అమెను పల్లెత్తు మాట […]
నిన్నటి రోజుజ చంద్రబాబుపైన, కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ ప్రెస్ మీట్ అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు మెలో డ్రామా క్రియేట్ చేయడం దురదృష్ణకరం అని, అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లుగాని, ఆయన శ్రీమతి పేరుగాని ఎవరూ ప్రస్తావించలేదని, అయినా దూషించారని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని […]
నిన్నటి రోజున ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ నేతలు వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసిన చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. పర్సనల్‌గా విమర్శించడం తగదని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. అటు బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసెంబ్లీలో జరిగిన విషయాలను ఖండించారు. Read: అనగనగా ఓ గ్రామం … ఆ గ్రామంలో […]
సాధారణంగా ఉండాల్సిన ఎత్తుకంటే తక్కువ ఎత్తు ఉంటే పొట్టివాళ్లు అని అంటారు. కానీ, పొట్టివాళ్లకంటే ఇంకా తక్కువ ఎత్తు ఉంటే వారిని మరగుజ్జులు అంటారు. సాధారణంగా మరగుజ్జులు చాలా తక్కువ మంది ఉంటారు. జీన్స్ ప్రభావం కారణంగా ఇలా మరగుజ్జులుగా పుడుతుంటారు. అయితే, ఓ గ్రామంలో సగానికి సగం మంది జనాభా మరగుజ్జులే ఉన్నారట. ఆ గ్రామం ఎక్కడ ఉంది.. ఎందుకు అక్కడి ప్రజలు మరగుజ్జుగా ఉన్నారు తెలుసుకుందాం. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో యాంగ్సి అనే గ్రామం […]
రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ వర్షం కురిస్తే ఫర్వాలేదు. కానీ, ఎప్పడూ చూడని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుపతిలో ఎటు చూసినా వర్షం, వరద తప్పించి మామూలు నేల కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పిల్లలు కొందరు వరద నీటిని స్విమ్మింగ్‌పూల్ గా భావించి ఈత కొడుతున్నారు. Read: భారీగా […]