రాక్షసబల్లులను నాశనం చేసిన వాటిపై ప్రతీకారం తీర్చుకోవాలి: ఎలన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమిపైన నివశించిన అతి పెద్ద జంతువులు ఏవి అంటే రాక్షసబల్లులు అని చెప్తాం. కోట్ల సంవత్సారాల క్రితం ఈ రాక్షసబల్లులు అంతరించిపోయాయి. ఉల్కలు భూమిని ఢీకొట్టడం వలన జరిగిన ప్రమాదాల వలన డైనోసార్స్ అంతరించిపోయాయి. ఆ తరువాత అడపాదడపా ఉల్కలు భూమీని ఢీకొడుతూనే ఉన్నాయి. అయితే, మనిషి ఆవిర్భవించిన తరువాత టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకున్నాక మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగడుతూ వాటిని ఎదుర్కొంటున్నాడు.
Read: యూకే వైపు భారత విద్యార్థుల చూపులు… భారీగా పెరిగిన డిమాండ్…వీసా మరింత ఆలస్యం…
Also Read
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
కొన్ని సంవత్సరాల్లో భూమిని ఢీకొట్టేందుకు అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఒకటి భూమివైపు వస్తున్నట్టు నాసా గుర్తించింది. ఇది భూమిని చేరుకోక ముందే బ్లాస్ట్ చేసేందుకు నాసా డార్ట్‌ను ప్రయోగించింది. ఈ డార్ట్‌ను ఎలన్ మస్క్‌కు కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. నాసా పరిశోధనలలో ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ భాగం పంచుకుంటున్న సంగతి తెలిసిందే. 2022 చివరినాటికి ఈ డార్ట్ తన టార్గెట్‌ను ఛేదిస్తుంది. కాగా, దీనిపై ఎలన్ మస్క్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భూమిపై నివశించిన రాక్షసబల్లులను నాశనం చేసిన ఆస్ట్రాయిడ్స్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!