తిరుపతిలో మరో టెన్షన్… నిన్న వాటర్ ట్యాంక్… నేడు ఇళ్లకు బీటలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో ఇటీవలే భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నగరంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక తిరుపతిలోని కృష్ణానగర్‌లోని ప్రజలు గత రెండు రోజులుగా భయంతో వణికిపోతున్నారు. వర్షాల తరువాత కృష్ణానగర్‌లోని ఓ మహిళ ఇంట్లోని వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి పైకి వచ్చింది. ఈ సంఘటన తరువాత కృష్ణానగర్‌లోని ప్రజలు కంటిమీద కునుకులేకుండా కాలం గడుపుతున్నారు.
Read: లైవ్: ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్
Also Read
ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయపడుతున్నారు. అయితే, వాటర్ ట్యాంక్ ఘటన జరిగిన పరిసరాల్లోని 18 ఇళ్లకు హటాత్తుగా బీటలు వారాయి. గోడలు, మెట్లుపై భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో కృష్ణానగర్‌లో ఉండాలంటే భయంగా ఉందని, ఇళ్లు ఎక్కడ కూలిపోతాయో అని ప్రజలు భయపడుతున్నారు. రాయలసీమలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి అని జియాలజీ ప్రొఫెసర్స్ బృందం తెలియజేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!