KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించి ఏర్పాట్లు చేస్తుంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని వినికిడి.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తైన తర్వాత ఏసీబీ కోర్టు గంట పాటు కేసును వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
ఈ ప్రపంచంలో కల్తీ లేని ఆహరం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి కాయ. ఈ కొబ్బరి కాయ లోపల ఉండే నీరు, కొబ్బరి రుచిని అందించడమే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి.
జనసేన పార్టీ ఇప్పటి వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది.. అయితే, పవన్ కమలం పార్టీకి రాంరాం చెప్పారా?, టీడీపీతో పొత్తు తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది.
మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) మరియు ఇతర సెక్షన్ల కింద "న్యూస్‌క్లిక్" వ్యవస్థాపకుడు మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్తతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
పెడన పోలీసు స్టేషన్ పరిధిలో తోటమూల సెంటరులో జనసేన బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేశారు అని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.. అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేశాం.. పవన్ కేడర్ కు ఇచ్చిన సందేశం పైన పూర్తి పరిశీలన చేశాం.. పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని ఆయనకు నోటీసు ఇచ్చామని ఎస్పీ పేర్కొన్నారు.
Telangana Teachers: రాష్ట్రంలోని రెండు మల్టీజోన్లలో పదోన్నతులు కాకుండా బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి మంగళవారం బదిలీల షెడ్యూల్ విడుదలైంది.