MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో పర్యటించిన స్టాలిన్
- 15 ఏళ్ల పాటు ఆదరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు
- ఎక్స్‌లో ఫొటోలు పంచుకున్న మాజీ ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల్లో ఓటమి అంటే ఎవరూ జీర్ణించుకోలేరు. ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకోలేరు. తిరిగి నార్మల్ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది ఎంకే.స్టాలిన్ మాత్రం అందుకు భిన్నంగా ఓటమి నుంచి వెంటనే తేరుకున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో సొంత నియోజకవర్గమైన కొళత్తూరులో ఓటమి పాలయ్యారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని నియోజకవర్గ ప్రజలు ఓడగట్టారు. ఇది మామూలు విషయం కాదు. కానీ స్టాలిన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.
ఫలితాలు వచ్చి కొన్ని గంటలైనా గడవక ముందే సొంత నియోజకవర్గం కొళత్తూరులో పర్యటించారు. ప్రజలను నేరుగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకున్నారు. 15 ఏళ్ల పాటు తనను ఆదరించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
ఈ నియోజకవర్గం నుంచే 10 ఏళ్లు ప్రతిపక్షంలోనూ.. ఐదేళ్లు అధికారంలో ఉన్నట్లు స్టాలిన్ తెలిపారు. తన శక్తిమేరకు సంక్షేమ పథకాలు అందించానని.. అంతేకాకుండా నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతులు కూడా కల్పించానని.. ప్రజల సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. తాను ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు, పార్కులు, లైబ్రరీలు, మ్యారేజ్ హాల్స్, బస్టాండ్లు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలను చూసి ఎంతో విశ్వాసంతో నిర్వర్తించాననే ప్రగాఢమైన సంతృప్తి కలిగిందన్నారు.
సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది. డీఎంకే 75 స్థానాలకే పరిమితం అయింది. ఇక టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
கொளத்தூருக்கும் எனக்குமான உறவு தேர்தல் வெற்றி, தோல்விகளைக் கடந்த உறவு.
15 ஆண்டுகாலம் எனக்கு ஆதரவு நல்கியவர்கள் கொளத்தூர் தொகுதி மக்கள். அதில், 10 ஆண்டுகள் எதிர்க்கட்சி வரிசையில் இருந்தும், 5 ஆண்டுகள் ஆளும்கட்சியாகவும் என்னால் இயன்ற அனைத்துத் திட்டங்களையும் கொளத்தூருக்குக் கொண்டு… pic.twitter.com/xtXB8p6ChR
— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 5, 2026
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!