16 మంది అబ్బాయిల్ని వేధించినందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది అది కూడా ఒకటో రెండో సంవత్సరాలు కాదు. ఏకంగా 690 సంవత్సరాలు. ఈ విచిత్ర ఘటన USలో చోటు చేసుకుంది.
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని అన్నట్లు ఉంది ఎలోన్ మస్క్ పరిస్థితి . ఎన్నో భారీ అంచనాలతో కొత్తకొత్త ఆలోచనలతో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ కి నిరాశే మిగిలింది. వివరాలలోకి వెళ్తే..
ట్రంప్ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లో న్యాయమూర్తి లా క్లర్క్‌ని అవమానించినందున ఎంగోరాన్ మంగళవారం ట్రంప్‌పై పాక్షిక గ్యాగ్ ఆర్డర్ విధించారు.
Mama Mascheendra 2.5 hour Live Telecast of Audience Reactions : యాక్టర్ – డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామా మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సోనాలి […]
Swades Actress Gayatri Joshi And Husband Vikas Oberoi Car Accident : షారుక్ ఖాన్ హీరోయిన్ గాయత్రి జోషి ఒక పెద్ద కారు ప్రమాదానికి గురైంది. ‘స్వదేస్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన గాయత్రీ జోషి కారు ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఒక క్యాంపర్ వ్యాన్ బోల్తా పడినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఘోర ప్రమాదంలో ఓ జంట ప్రాణాలు కోల్పోయిందని అంటున్నారు. గాయత్రి తన లాంబోర్గినీ […]
Rashmika Mandanna launches Anand Deverakonda’s Gam Gam Ganesha Song: “బేబీ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ అదే ఉత్సాహంలో “గం..గం..గణేశా” మూవీతో మరో హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ కామెడీ జానర్ లో ఈ “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ “గం..గం..గణేశా” సినిమా నుంచి బృందావనివే లిరికల్ […]
Chicken Song From Sagileti Katha Released: యూట్యూబర్ రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘సగిలేటి కథ’ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించగా హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోవడంతో పాటు, ఇప్పటికే […]
Kiran Abbavaram Interview on Rules Ranjann Movie: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రూల్స్ రంజన్ చిత్రానికి ప్రముఖ నిర్మాత A.M రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మురళీకృష్ణ వేమూరి, దివ్యాంగ్ లావానియా నిర్మించగా వెన్నెల కిషోర్, సుబ్బరాజు, వైవా హర్ష, హైపర్ ఆది, […]
Kiran Abbavaram Responds on Marriage Comments with Rathika: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో మోస్ట్ కాంట్రవర్సీ కంటెస్టెంట్ ఎవరు అంటే దాదాపు అందరూ `రతిక రోజ్` పేరే చెబుతారు. ఆకట్టుకునే అందంతో హౌస్ లోకి వస్తూ వస్తూనే అందర్నీ ఎట్రాక్ట్ చేసిన ఆమె ఆ తరువాత తన బిహేవియర్ తో భారీ నెగెటివిటీని మూటగట్టుకుంది. నాలుగో వారానికే ఇంటి బాట పట్టిన ఆమె ప్రశాంత్, యావర్‌తో ప్రేమ అని చెప్పకుండా టైం పాస్ […]