NTV WebDesk
Author- NTV Telugu-
రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్, మోడీ ఉన్నారు: రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్, మోడీ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అశు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అశు ఎర్రబెల్లి గెలుపు కోసం గతంలో పని చేశారన్నారు. ఎర్రబెల్లి గెలిచిన తర్వాత అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లపై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్‌పై ఒత్తిడి తేకపోవడంతోనే ఎర్రెబెల్లిపై విసిగిపోయార్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు […] -
హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులా..?: అచ్చెన్నాయుడు
హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.టీడీపీ 43% పిఆర్సీ ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఈరోజు అసలు వేతనాలకే ఎసరు పెట్టారన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని కాగ్ నివేదికలు చెబుతున్నా ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హమీల్లో రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొడి […] -
పుష్ప’ రాజ్ ను వాడేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం!
రెండు రోజుల క్రితమే అమూల్ సంస్థ ‘పుష్ఫ’ మూవీ హీరో పాత్రను ఉపయోగిస్తూ, ఓ వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. దేశంలో కాస్తంత సంచలనం సృష్టించిన అంశాలు కనిపిస్తే చాలు వాటిని ప్రకటనలుగా మార్చి, దేశ వాప్తంగా హోర్డింగ్స్ లో పెట్టడం అమూల్ సంస్థకు కొత్తకాదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం ‘పుష్ప’ను కరోనా అవేర్ నెస్ కార్యక్రమాలకు ఉపయోగించేస్తోంది. అందులోని ‘తగ్గేదేలే’ డైలాగ్ కు వచ్చిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని, ఈ రకంగా […] -
ఎస్పీకి బీజేపీ మరో షాక్: నిన్న కోడలు… ఈరోజు…
యూపీలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్నిపార్టీలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నిలకుముందు వలసలు సహజం. ఇప్పటికే బీజేపీ నుంచి అనేకమంది ఎమ్మెల్యేలు, మంత్రులు బయటకు వచ్చి ఎస్పీలో చేరిపోయారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎస్పీలో చేరుతుంటే, ఎస్పీ నుంచి నిన్న ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు. కాగా, ఈరోజు ములాయం సింగ్ యాదవ్ […] -
కృతీశెట్టి… సమంతను మరిపిస్తుందా!?
గత యేడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్త కథానాయికలలో వరుస విజయాలతోనే కాదు అవకాశాలతోనూ అగ్రస్థానంలో నిలిచింది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి. ‘ఉప్పెన’తో తొలి విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు తొలి సంవత్సరమే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో మలి విజయాన్ని అందుకుంది. ఇక కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’తో హ్యాట్రిక్ ను అందుకుంది. చిత్రం ఏమంటే ఆమె నటించిన మరో మూడు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. అందులో […] -
చైనా ఆ కిడ్నాప్ వెనుక కారణాలు ఏంటి?
అరుణాచల్ ప్రదేశలోని సాంగ్పో నది వద్ద ఔషద మూలికలు సేకరించేందుకు వెళ్లిన 17 ఏళ్ల యువకుడిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింది. అతనితో పాటు మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించగా జానీ యుయాంగ్ తప్పించుకోగా మిరాయ్ తరోన్‌ను అపహరించుకుపోయారు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నది. అయితే, భారత ఆర్మీ మిస్సింగ్ కేసుగా దీనిని డీల్ చేస్తున్నారు. మరోవైపు చైనా అధికారులతో భారత్ హాట్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నది. ఈ కిడ్నాప్‌కు […] -
యూపీలో వ్యాక్సిన్ కష్టాలు: అధికారులను చూసి పారిపోతున్న జనాలు…
యూపీలో ఫిబ్రవరి నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు విడతల ఎన్నికల కోసం యూపీ అధికారులు సిద్దం అవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం అధికారులు పల్లె ప్రాంతాలకు వెళ్లి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, బలియా జిల్లాలో అత్యల్పంగా వ్యాక్సినేషన్ జరిగింది. అక్కడి ప్రజలు వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. దీంతో అధికారులు బతిమాలి, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, […] -
బ్రిటన్ కీలక నిర్ణయం: వచ్చే వారం నుంచి ఆంక్షలు ఎత్తివేత…
బ్రిటన్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి కరోనా ఆంక్షలను సడలించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో మాస్క్‌ను తప్పనిసరి నుంచి మినహాయింపు ఇవ్వబోతున్నట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ దిగువ సభలో పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి మినహాయింపులు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు పీక్స్ దశను దాటిందని, ఆఫీస్ […] -
ఆ రాయి బరువు 1.37 వేల కిలోలు… ఎంత బలహీనుడైనా సరే ఈజీగా ఎత్తేయవచ్చు…
సాధారణంగా మన బరువుకంటే ఎత్తైన రాళ్లను ఎత్తాలి అంటే కొంత కష్టమే. ఎంతటి బలం ఉన్న వ్యక్తులైనా సరే కొంత మేరకు మాత్రమే బరువులు ఎత్తగలుగుతారు. అయితే, ఫ్రాన్స్‌లోని హ్యూల్ గేట్ అనే అటవీ ప్రాంతంలో 1.37 టన్నుల బరువైన ఓ పెద్ద బండరాయి ఉన్నది. దానిని ఎవరైనా సరే ఈజీగా ఎత్తివేయవచ్చట. సమతల కోణంలో ఉన్న ఆ రాయిని ఒక పక్కగా ఎత్తితే కొద్దిగా కదులుతుంది. అంతేకాదు, ఇంకాస్త ప్రయత్నిస్తే ఆ రాయిని పూర్తిగా […] -
రైళ్లలో ఎన్ని గేర్లు ఉంటాయో తెలుసా?
1850 దశకంలో రైళ్లు దేశంలో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల గురించి మనందరికీ తెలుసు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్ల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. రైళ్లలో గేర్లు ఉంటాయనే సంగతి చాలా మందికి తెలియదు. రైళ్లలో చాలా గేర్లు ఉంటాయి. ఈ గేర్లను నాచ్ అని అంటారు. ఇంజన్లో మొత్తం 8 నాచ్‌లు ఉంటాయి. ఎనిమిదో నాచ్‌లో సుమారు 100 కిమీ వేగంతో ప్రయాణం […]
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!