NTV WebDesk
Author- NTV Telugu-
సైకిల్ పోయిందని పిల్లాడి ఫిర్యాదు.. పోలీసుల షాక్
శాంతి భద్రతలు కాపాడే పోలీసులకు రకరకాల ఫిర్యాదులు వస్తుంటాయి. నాని సినిమాలో పెన్సిల్ పోయిందని పిల్లాడు కంప్లైంట్ చేస్తాడు. అలాంటి కంప్లైంటే వస్తే పోలీసుల పరిస్థితి ఎలా వుంటుంది. అచ్చం సినిమా తరహాలోనే ఫిర్యాదు అందింది. పండగ సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి వచ్చాడో కుర్రాడు. ఇంటికి వచ్చేసరికి అతని సైకిల్ పోయింది. దీంతో తన సైకిల్ వెతికి పెట్టమని పోలీసుల్ని ఆశ్రయించాడో ఆరవ తరగతి చదువుతున్న బాలుడు. సైకిల్ వెతకండి అంటూ పోలీస్ స్టేషన్ […] -
నేషనల్ ఐఏఎస్ అకాడమీలో కరోనా కలకలం- 84 మందికి పాజిటీవ్…
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా సోకుతూనే ఉన్నది. ముస్సోరీలోని లాల్ బహదూర్‌శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మనిష్ట్రేషన్‌లో కరోనా కలకలం రేగింది. ఈ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు 84 మందికి కరోనా సోకింది. నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని తెలియజేసింది. కరోనా సోకిన 84 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులను సపరేట్గా క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐఏఎస్ […] -
ఫీవర్ సర్వేలో షాకింగ్ నిజాలు
కరోనా తీవ్రతపై షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సర్వేలో తేలింది. వచ్చే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఏఎన్ఎంలు,అంగన్వాడీలు, ఆశవర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఒక్క హైదరాబాద్‌లోనే 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. త్వరలోనే ఈ సర్వే వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి […] -
వినుకొండ వైసీపీలో రచ్చరచ్చ
గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయా? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన రచ్చలో.. ఎంపీ కూడా చేరారా? పంచాయితీ సీఎం దగ్గరకు చేరిందా? అసలు వినుకొండ వైసీపీలో ఏం జరుగుతుంది? వినుకొండ వైసీపీలో మొదట్లో అంతా బాగానే ఉందా?వినుకొండ.. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఈ పేరే హాట్ టాపిక్. గత ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు గెలిచారు. మొదట్లో వినుకొండ వైసీపీలో అంతా బాగానే ఉన్నా.. కొద్ది […] -
అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ ఫోకస్
బహుళ అంతస్తుల కట్టడాలపై డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ ఫోకస్ పెట్టింది. బుధవారం మరో పది అక్రమ నిర్మాణాల కూల్చివేసింది. వాటిల్లో ఐదు అంతస్తుల భవనాలు, రెండు ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. మొత్తంగా మూడు రోజుల్లో 33 నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం కూల్చి వేసింది.మూడో రోజు తూంకుంట, మణి కొండ, శంషాబాద్, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలలో కొనసాగిన కూల్చివేతలు. అనధికారిక భవనాలు, అక్రమ నిర్మాణాల విషయంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఎ యంత్రాంగం వేగాన్ని […] -
తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు…
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3557 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1474 కరోనా కేసులు నమోదయ్యాయి. భాగ్యనరగంలో కేసులు పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా అనుమానాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యారోగ్య సర్వే […] -
పాతపట్నంలో పీఏలే పవర్ ఫుల్?
అసలు కంటే కోసరు ఎక్కువ అన్నట్టు.. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే PAలే పవర్ఫుల్. PAల ఓవరాక్షన్.. రియాక్షన్ ఇస్తున్నా.. ఎమ్మెల్యేకు పట్టడం లేదట. దీంతో అధికారపార్టీలో చర్చగా మారారు ఆ ఎమ్మెల్యే. పీఏల అత్యుత్సాహం.. పడిపోయిన ఎమ్మెల్యే గ్రాఫ్?రెడ్డి శాంతి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే. ఆమె తాత సాయిబాబు నాయుడు, తండ్రి రాజశేఖర్, తల్లి రుక్మిణమ్మ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మరెన్నో ఉన్నత పదవుల అనుభవించిన కుటుంబం నుంచి వచ్చినా.. ఆ స్థాయి రాజకీయం రెడ్డి […] -
ప్రభుత్వం ఉద్యోగుల ఊసురు పోసుకుంటుంది : సీతక్క
ఉద్యోగులు, టీచర్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. 317 జీఓ కారణంగా ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసి, సీనియర్, జూనియర్ల మధ్య ద్వేష భావాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. 317 జీవో విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం నాటకాలు ఆడుతున్నారని సీతక్క అన్నారు. Read Also: బీజేపీపై హరీశ్‌రావు చేస్తున్న ప్రకటనలు నిరాధారమైనవి: కృష్ణ సాగర్ […] -
ఆ ఇంట్లో ఎవరు నివశించినా వారికి దురదృష్టమే… అదృష్టం ఏంటంటే…
కొన్ని ఇల్లు భలే కలిసి వస్తుంటాయి. కొన్ని ఇల్లు మాత్రం అస్సలు ఎవరికీ కలిసిరావు. ఇంటిని ఇష్టపడి కట్టుకున్నా, కొనుక్కున్నా ఆ ఇంట్లో నివశించే వారికి ఎప్పుడూ తెలియని ఇబ్బందులు ఎదురౌతుంటాయి. అప్పులు, జబ్బులతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని నోయి వ్యాలీలో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ఇల్లు ఉన్నది. సుమారు 122 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ఇళ్లు, లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. కానీ, […] -
బావల కోసం బాలయ్య ఎంట్రీ?
ఉప్పు..నిప్పులా ఉండే ఆ రెండు కుటుంబాల మధ్య రెండున్నర దశాబ్దాలుగా సఖ్యత లేదు. పేరుకు తోడల్లుళ్లు అయినా.. ఎవరి రాజకీయం వారిదే. కుటుంబ కార్యక్రమాల్లోనూ పెద్దగా కలిసింది లేదు. ఇటీవలే ఆ ఇద్దరు ఓ కార్యక్రమంలో కలుసుకుని.. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే.. సంక్రాంతి పండక్కి చాలాఏళ్ల తర్వాత ఓ అక్క ఇంటికి తమ్ముడొచ్చాడు. ఆ తమ్ముడి సందడి సంక్రాంతికే పరిమితమా.. లేక ఇద్దరు బావలను కలపటం కోసమా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో […]
తాజావార్తలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!