టుడే కోవిడ్ అప్ డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 భారతదేశంలో రోజురోజుకూ కొత్త కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం … బుధవారం లక్షా 94 వేల 720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 442 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5 వేలకు సమీపించాయి.
2 దేశంలోని 19 రాష్ట్రాల్లో 10వేల కంటే ఎక్కువ యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. 2లక్షల 25 వేల 199 యాక్టివ్ కోవిడ్-19 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో లక్షా 2 వేల 236 కేసులు వున్నాయి.
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
3.తమిళనాడులో 75 వేల 83 కేసులు, ఢిల్లీలో 74 వేల 881 కేసులు, కర్ణాటకలో 73 వేల 289 కోవిడ్ కేసులు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో 5 వేల నుంచి 10వేల వరకూ యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి.
4.దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో ఏం చేయాలనే దానిపై ప్రధాని దిశా నిర్దేశం చేయనున్నారు. వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలపై చర్చించనున్నారు.
5. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ 153 కోట్లను దాటింది. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి 2.8 కోట్లకు పైగా డోసులు అందాయి. 18 లక్షల 85 వేల 715 ప్రికాషనరీ డోసుల పంపిణీ జరిగిందని కేంద్రం తెలిపింది.
6.ఏపీలో భారీగా పెరిగాయి కరోనా పాజిటివ్ కేసులు. 41,954 శాంపిల్స్ పరీక్షించగా 3,205 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఏపీలో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 281 మంది. విశాఖలో అత్యధికంగా 695 కేసులు, చిత్తూరులో 607 కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!