NTV WebDesk
Author- NTV Telugu-
ఎన్జీవో హోంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల భేటీ
అమరావతిలోని ఎన్జీవో హోంలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే పీఆర్సీపై ప్రభుత్వంతో దేనికైనా సిద్ధం అంటూ ప్రకటనలు చేవారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇవాళ కేబినేట్ సమావేశం నిర్వహిస్తుంది. ఈ రెండు భేటీలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘ నేతలు వెంకట్రామిరెడ్డి, బండి, బొప్పరాజు, సూర్యనారాయణ. సచివాలయంలో కెబినెట్ జరుగుతోన్నందున్న ఉద్యోగ సంఘ నేతల సమావేశానికి ప్రభుత్వం అనుమతించలేదు. ప్రభుత్వ అనుమతి నిరాకరణతో ఎన్జీవో హోంలో భేటీ అయిన […] -
ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం..
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యల పై చర్చించనున్న క్యాబినెట్.. కొత్త పీఆర్సీ జీవోలను ర్యాటిఫై చేయనుంది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు కి ఆమోదం తెలపనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్.. కరోనా మహమ్మారి తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాల పై ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకంకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.. […] -
ఇక నుంచి ఒకే అమర్ జవాన్ జ్యోతి..
50 ఏళ్లు గా సరిగ్గా “ఇండియా గేట్” కింద నిరంతరం వెలుగుతున్న “అమర్ జవాన్ జ్యోతి” శాశ్వతంగా ఆరిపోనుంది. ఇండియా గేట్ పక్కనే 40 ఎకరాల్లో 176 కోట్ల తో ఏర్పాటు చేసి, 2019, మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన “నేషనల్ వార్ మోమోరియల్” వద్ద ఏర్పాటు చేసిన “జ్యోతి”లో ఈ రెండింటిని ఏకం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రక్షణ దళాల ఎయిర్ మార్షల్ బలభద్ర రాధా కృష్ణ ఆధ్వర్యంలో జరిగే అధికారిక […] -
నేడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్న బండి సంజయ్
ఇటీవల రాష్ట్రంలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు.. ఇటు రాష్ట్రం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా బండి అరెస్టును వివిధ వర్గాలు ఖండించాయి. అయితే తనను అరెస్టు చేసే సమయంలో తెలంగాణ పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని బండి సంజయ్ అరోపించారు. అంతే కాకుండా తన అరెస్టు వ్యవహారం పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. […] -
రేపు, ఎల్లుండి కొన్ని ఎంఎంటీస్ రైళ్లు రద్దు
హైదరాబాద్ నగరంలో రవాణాను వేగవంతంగానిర్వహించే ఎంఎంటీఎస్ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా ఈనెల 22, 23వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి (రైల్ నెంబర్: 47150), Read Also: సంగారెడ్డిలో దారుణం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య లింగంపల్లి-సికింద్రాబాద్ (రైల్ నెంబర్: 47195) సర్వీసులను తాత్కాలికంగా […] -
డైరెక్ట్ ఓటీటీకే సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’!
సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ […] -
సంగారెడ్డిలో దారుణం.. కుటుంబంతో సహా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ గౌడ్(42)అనామిక (40), కూతురు శ్రీ స్నిగ్ద (7) గా పోలీసులు గుర్తించారు. భార్య,కూతురుకు విషం ఇచ్చి.. తాను ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్. 10 ఏళ్ల కిందట ప్రేమ వివాహాం చేసుకున్నారు శ్రీకాంత్, అనామిక. శ్రీకాంత్ TCS కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు…అనామిక ఓ కార్పొరేటర్ […] -
రైల్వే లైన్ల మంజూరు విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం: వినోద్‌కుమార్
రైల్వే లైన్ల మంజూరు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్ల మంజూరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం పై ఇప్పటికైనా వివక్షను మానుకోవాలని అన్నారు. వచ్చే రైల్వే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా రైల్వే లైన్‌ను మంజూరు […] -
అప్పట్లో యన్టీఆర్… ఇప్పుడు బాలకృష్ణ…
తెలుగు చిత్రసీమలో పలు చెరిగిపోని తరిగిపోని రికార్డులు నెలకొల్పిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. తెలుగునాట తొలిసారి నేరుగా ద్విశతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా పాతాళభైరవి (1951) నిలచింది. తరువాత తొలి తెలుగు స్వర్ణోత్సవ చిత్రంగానూ పాతాళభైరవి నిలచింది. ఆ పై మొట్టమొదటి వజ్రోత్సవ చిత్రం (60 వారాలు)గా లవకుశ (1963) నిలచింది. ఆ పై నేరుగా మూడు వంద రోజులు ఆడిన సినిమాగా అడవిరాముడు (1977) వెలిగింది. సాంఘికాలలోనూ వజ్రోత్సవ చిత్రంగా వేటగాడు (1979) […] -
రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినేట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ విషయం పై అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వార్ నడుస్తుంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీతో […]
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!