NTV WebDesk
Author- NTV Telugu-
భారీగా తగ్గిపోతున్న కేసులు…. త్వరలోనే అక్కడ ఆంక్షలు ఎత్తివేత…
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్ వేవ్ మహమ్మారి కేసులు తగ్గుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. కరోనా కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. థర్డ్ వేవ్ మోదలయ్యాక ఢిల్లీలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు గరిష్టంగా 30 శాతానికి నమోదైంది. అయితే, ఇప్పుడు కేసులు ఆదే స్థాయిలో తగ్గిపోయాయి. నిన్న బులిటెన్ ప్రకారం కేసులు […] -
ఆ విషయంలో తొలిపార్టీ మాదే అంటున్న శివసేన ఎంపీ…
హిందూత్వ అనే అంశంపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య వివాదం చెలరేగింది. హిందూత్వ అంశంపై పోటీ పడి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరో అడుగు ముందుకు వేసి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అంశంపై పోటీ చేస్తున్న ఏకైక పార్టీ శివసేన అని అన్నారు. బీజేపీలోని నవ హిందూత్వవాదులకు అసలు హిందూత్వమంటే అర్థం తెలియదని, సమయం వచ్చినపుడు తప్పకుండా వారికి అర్ధాన్ని వివరిస్తామని అన్నారు. కొందరు అవివేకులు తమ చరిత్రను తామే […] -
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అవసరం లేదు…
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రంలో పాజిటివిటి రేటు 3.16 శాతంగా ఉందని, ప్రస్తుతం రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని అన్నారు. పాజిటివిటి 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటివి అవసరం అవుతాయని అన్నారు. గత వారం రోజుల వ్యవధిలో ఒక్క జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు 10 శాతం దాటలేదని, మెదక్‌లో అత్యధికంగా 6.45 శాతం, […] -
సోషల్ మీడియా వేదికలుగా వ్యాపర దిగ్గజాలకు ఆహ్వానాలు…
దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపుతున్న సంగతి తెలిసిందే. టెస్లా కంపెనీ ఇండియాలో పెట్టు బడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, ఇక్కడి చట్టాల కారణంగా ఆ కంపెనీ వెనకడుగు వేస్తున్నది. ఇక దేశీయ వ్యాపర దిగ్గజం మహీంద్రా కంపెనీ అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టింది. కార్ల ప్లాంట్స్ ను ఏర్పాటు చేసింది. ఒకవైపు వ్యాపారరంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. […] -
కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు…ప్రపంచంలోనే మొదటిసారి…
ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకోవాలని రష్యాచూస్తున్నది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నది. సోవియట్ యూనియన్ సమయంలో డెనిపర్ నదిద్వారా కెనాల్‌ను ఏర్పాటు చేసి క్రిమియాకు తాగునీటిని అందించేవారు. అంతేకాదు, రష్యా వైమానిక స్థావరానికి తాగునీటి అవసరాలకు డెనిపర్ నది నుంచే నీటి సరఫరా అయ్యేది. 2014లో జరిగిన పరిణామాల తరువాత ఉక్రెయిన్ డెనిపర్ నదిపై ఆనకట్ట కట్టడంతో నీటి సరఫరా తగ్గిపోయింది. దీంతో […] -
ఆ వృద్ధుడు యువకుడిగా కనిపించేందుకు ప్రయత్నించి… చివరకు…
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన పీట్ అనే 79 ఏళ్ల వృద్ధుడు పళ్లకు సర్జరీ చేయించుకున్నాడు. అయితే, సర్జరీ కారణంగా అతని ముఖం మారిపోయింది. రూపం మారిపోయింది, బాగాలేవు అని చెప్పి అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో షాకైన పీట్ ఎలాగైనా యంగ్‌గా కనిపించాలని అనుకున్నాడు. వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. అప్పుడే అసలు తిప్పలు మొదలయ్యాయి. ప్లాస్టిక్ సర్జరీ తరువాత ముఖం మరింత దారుణంగా మారిపోయింది. పైగా ప్లాస్టిక్ సర్జరీ చేయడం వలన కనురెప్పలు మూతపడటం […] -
ఇండియాలో తొలి క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్… ఒకసారి రీఛార్జ్ చేస్తే…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. ఇప్పటికే మోపెడ్, స్కూటర్లు అందుబాటులోకి రాగా, తాజాగా క్రూయిజ్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ సంస్థ కొమాకీ దేశవ్యాప్తంగా స్మార్ట్ స్కూటర్లు, హై స్పీడ్ స్కూటర్లు, ఈజీ రిక్షా పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. కాగా, కొమాకీ కంపెనీ ఇప్పుడు తొలి క్రూయిజ్ ఎలక్ట్రిక్ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. […] -
ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు… పెరిగిన మరణాలు…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 50,190 కేసులు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల వ్యవధిలో 614 మంది కరోనాతో మృతి చెందారు. 2,67,753 మంది కొలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇక దేశంలో ప్రస్తుతం 22,36,842 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 15.52శాతంగా ఉన్నది. కరోనా కేసులు పెరుగుతున్నా గతంలో మాదిరిగా పెద్దగా తీవ్రత […] -
ముహూర్తం ఫిక్స్: జనవరి 27న టాటా చేతుల్లోకి…
భారత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా సంస్థకు అప్పులు పెరిగిపోవడంతో ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపడంతో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ దక్కించుకుంది. గతేడాది నిర్వహించిన బిడ్డింగ్‌లలో టాటాలు ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక బదలాయింపులు దాదాపు పూర్తయ్యాయి. జనవరి 27 న ఎయిర్ ఇండియాను పూర్తిగా టాటాలకు అప్పగించబోతున్నారు. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియాలో టాటాలకు భారీ వాటాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా రాకతో […] -
ఉక్రెయిన్ సంక్షోభానికి అసలు కారణం ఇదేనా?
ఉక్రెయిన్ సంక్షోభం రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నది. ఉక్రెయిన్ను రష్యా దళాలు ఆక్రమించుకుంటాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నాటో తమ దళాలను ఉక్రెయిన్‌కు అండగా రంగంలోకి దించాయి. ఒకవేళ రష్యా మిలటరీ చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపిస్తామని అమెరికా చెబుతున్నది. అసలు ఉక్రెయిన్‌లో ఈ సమస్య తలెత్తడానికి కారణం లేకపోలేదు. యూఎస్ఎస్ఆర్ విచ్చిన్నం తరువాత ఉక్రెయిన్ స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. అయితే, ఉక్రెయిన్ పేదరికంలో మగ్గిపోవడంతో 2014లో ఆ […]
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!