NTV WebDesk
Author- NTV Telugu-
Tip for Women: మహిళలకు అదిరిపోయే చిట్కా.. ఆ సమయంలో ఈ జ్యూస్ తాగితే..!
Tip for Women: చాలా మంది మహిళలకు నెలసరి ఒక అగ్ని పరీక్ష లాంటిది. కడుపు నొప్పి, వెన్ను నొప్పి, తల తిరగడం, నడుము నొప్పి, నీరసం, చికాకు, తిమ్మిర్లు, అధిక రక్తస్రావం వంటి సమస్యలు పీరియడ్స్ సమయంలో ఇబ్బంది పెడతాయి. -
Kashmiri Students Fight: చంద్రయాన్-3 విజయంతో ఇతర స్టూడెంట్స్ సంబరాలు.. కాశ్మీరీ విద్యార్థుల దాడి
రాజస్థాన్ లోని మేవార్ విశ్వవిద్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే, చంద్రయాన్-3 విజయోత్సవ వేడుకల్లో కాశ్మీరీ విద్యార్థులు, ఇతర విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. మేవార్ యూనివర్శిటీలో రెండు విద్యార్థి వర్గాల మధ్య జరిగిన ఈ వివాదం తీవ్రరూపం దాల్చి రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేసుకునే వారికి చేరుకుంది. -
SI Rajender: ఎస్ఐ ఇంట్లో డ్రగ్స్.. ఈ పోలీసు మామూలోడు కాదు భయ్యా..
SI Rajender: డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై నిఘా ఉంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. -
Maharashtra: ఏంటీ డ్రైవరన్నా.. బయట వర్షం పడితే.. బస్సులో గొడుగు పట్టుకున్నావ్..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినదిగా తెలుస్తుంది. ఈ వీడియోలో స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సు డ్రైవర్ ఒక చేతిలో గొడుగు పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. బస్సును నడిపిస్తుండటం మనం చూడొచ్చు. బస్సు టాప్ నుంచి వర్షం నీరు కారుతున్నదని గ్రహించి.. ఆ డ్రైవర్ ఇలా గొడుగు పట్టుకున్నాడు. -
World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కు టీమిండియా జట్టు ఇదే..!
వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన టీమ్ లో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. -
Flexi War in Khammam: అమిత్ షా సభలో ప్లెక్సీ వార్… ఈటల వర్గీయులు వార్నింగ్ ?
Flexi War in Khammam: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ మరింత ఊపు తెచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఉంటే.. మరో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల వేటలో పడింది. -
ICC ODI rankings: వన్డేల్లో నెంబర్-1 స్థానానికి పాకిస్థాన్.. టీమిండియా ర్యాంక్..?
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నెంబర్-1 స్థానానికి చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేయడంతో.. మళ్లీ నెంబర్-1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. -
Harish Rao: సిద్దిపేటలో హరీష్ రావు పర్యటన.. కోమటి చెరువులో 4500 డ్రోన్లతో షో
Harish Rao: మంత్రి హరీష్ రావు నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొననున్నారు. -
Smart Phone Usage: మీ స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా దేనికి వాడుతున్నారో తెలుసా..?
ఇండియన్స్ తమ స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తున్నారనే అంశాన్ని పరిశోధించి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. -
Balka Suman: కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనవాళ్ళే.. బాల్కాసుమన్ సంచలన వ్యాఖ్యలు
Balka Suman: కాంగ్రెస్‌లో ఉన్నది మనవాళ్లేనని, మననే పంపారని అన్నారు. వెంకన్న రాలేదా.. అలాగే వాళ్లుకూడా వస్తారంటూ చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?