NTV WebDesk
Author- NTV Telugu-
Dirty Fellow: డర్టీ ఫెలో వచ్చేస్తున్నాడు!
Dirty Fellow movie Getting ready for release: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా, మూర్తి సాయి అడారి డైరెక్షన్ లో, జీ శాంతి బాబు నిర్మిస్తున్న మూవీ డర్టీ ఫెలో. రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ ఈ సినిమా అన్ని కార్యక్రమాలు […] -
Shabbir Ali: కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది.. మీలా మోసం చేయదు..
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కి ఎందుకు వెళ్తున్నారు?.. రాష్ట్ర సంపదను మహారాష్ట్రలో ఎందుకు ఖర్చు చేస్తున్నారు?.. అని ప్రశ్నించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన కవిత బీఆర్ఎస్ పార్టీ ఎంత మంది మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చింది? అని షబ్బీర్ అలీ అడిగారు. -
Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
Vadivelu Brother Jagadeeswaran Passed away: తమిళంలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ మధ్యనే వడివేలు తల్లి అనారోగ్య కారణాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి ఇంకా బయటపడకుండానే ఇప్పుడు వడివేలు తమ్ముడు జగదీశ్వరన్ కూడా కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆయన వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జగదీశ్వరన్ ప్రస్తుతం మధురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే […] -
Elon Musk: పెరుగుతున్న భారత సంతతికి చెందిన సీఈఓలపై ఎలాన్ మస్క్ కామెంట్స్
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలకు భారత సంతతికి చెందిన వారు సీఈవోలుగా, ఇతర ఉన్నత పదవులను పొందుతున్నారు. దీనిపై బిలియనీర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ వేదికగా గతంలో దీని గురించి ఆయన కామెంట్స్ చేశాడు. -
Harish Rao: సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యరు కానీ.. ఈడికొచ్చి కల్లిబొల్లి మాటలా..!
Harish Rao: సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యచేతగాదు కానీ..ఇక్కడ మాత్రం చేస్తామని కల్లి బొల్లి మాటలు చెబుతున్నారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. -
PM Modi: మన్ కీ బాత్ లో తెలుగు భాష గురించి ప్రస్తావించిన ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తెలుగు భాష కూడా చాలా ప్రత్యేకమైంది.. సంస్కృతం లాగానే తెలుగు కూడా అతి పురాతనమైన భాష.. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు. -
SBI Debit Card: ఎస్బిఐ ఎటీఎం కార్డు వాడట్లేదా? ఏం జరుగుతుందో తెలుసా?
SBI Debit Card: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా? మీకు ATM కార్డ్ ఉందా? మీరు మీ ATM డెబిట్ కార్డ్‌ని ఉపయోగించడం లేదా? మీరు చాలా రోజులుగా Google Pay, Phone Pay వంటి డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా? -
Elon Musk: తన కొడుకు ఫోటో షేర్ చేసిన ఎలాన్ మస్క్.. లిటిల్ ఎక్స్ అంటూ కామెంట్
ఎలాన్ మస్క్ జెయిట్ ఎక్స్ అనే లోగో ముందు నిలబడి ఉన్న తన కొడుకు ఎక్స్.. ఏఈఏ-12 ఫోటోను షేర్ చేశాడు. ముద్దు లొలుకుతున్న ఎలాన్ మస్క్ కొడుకు ఫోటోనెట్టింట వైరల్ అవుతోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ తన కొడుకు ఏఈఏ-12 తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. -
Tragic Incident: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. 17 నెలల బాలుడిని బావిలో తోసేసిన తండ్రి..!
Tragic Incident: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన 17 నెలల కొడుకును బావిలో విసిరి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారి నీటిలో మునిగి చనిపోగా, తండ్రి చావుబతుకుల మధ్య తిరుగుతున్నాడు. -
Crackers Factory Blast: బెంగాల్లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?