NTV WebDesk
Author- NTV Telugu-
Sudigali Sudheer: మళ్ళీ జబర్దస్త్ లోకి సుడిగాలి సుధీర్.. గుడ్ న్యూస్ చేప్పేశాడు
Sudigali Sudheer about Re Entry in Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఒకప్పుడు మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకునే సుధీర్ కి జబర్దస్త్ లో వచ్చిన అవకాశం కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సుడిగాలి సుధీర్ గా మారి కొన్నాళ్లపాటు ఒక టీంని కూడా మెయింటైన్ చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన జబర్దస్త్ నుంచే కాదు పూర్తిగా మల్లెమాల కార్యక్రమాల నుంచి కూడా […] -
Manikrao Thakre: వీలైనంత త్వరగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తాం
వీలైనంత త్వరగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అంశం రాష్ట్ర స్థాయిలో చర్చలు జరగడం లేదు అని ఠాక్రే తెలిపారు. -
Minister Harish Rao: మ్యానిఫెస్టోలో చెప్పినవి.. చేసింది కేసీఆర్ మాత్రమే..
తెలంగాణ కాంగ్రెస్ డిక్లరేషన్లకు విలువ లేదు అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అని ఆయన అన్నారు. సీఆర్ హయాంలో కొల్లాపూర్ అభివృద్ధి చెందింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. -
Mannara chopra: మీడియా ముందే హీరోయిన్ కి ముద్దు పెట్టిన డైరెక్టర్
AS Ravi Kumar Chowdary kissed Mannara Chopra: హీరో రాజ్ తరుణ్ హీరోగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తిరగబడర సామీ’ టీజర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు కాగా అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన […] -
Minister Prashanth Reddy: యువతకు దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు..
తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆయన చెప్పు కొచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించారు. -
Smita Sabharwal: యావత్ దేశంలోనే మిషన్ భగీరథ ఓ ప్రత్యేక ప్రాజెక్ట్
యావత్ దేశంలోనే మిషన్ భగీరథ ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ అంటూ ప్రశ్నించారు. ప్రతీ రోజు ఒక కోటికి పైగా కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాము అని తెలిపారు. ఏదో జన్మలో పుణ్యం చేశా.. అందుకే ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసే అదృష్టం దక్కింది అని మిషన్ స్మిత సభర్వాల్ పేర్కొన్నారు. -
Jason Sanjay: బ్రేకింగ్: డైరెక్టర్ అవుతున్న స్టార్ హీరో కొడుకు.. మొదటి సినిమా ఎవరితో అంటే?
Thalapathy Vijay Son Jason Sanjay Directorial Debut with Lyca Productions : తమిళ స్టార్ హీరోలలో ఒకరైన తలపతి విజయ్ మరోసారి అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి ఆయన కుమారుడి కారణంగా వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల కుమారులందరూ హీరోలుగా మారుతూ ఉంటే విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మాత్రం డైరెక్టర్ గా మారుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో జేసన్ సంజయ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. […] -
MP Dharmapuri Arvind: ఎన్నికల నిధుల కోసం బియ్యం అమ్మకానికి పెడుతున్నారు..
ఎన్నికల నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టింది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కస్టమ్ మిల్లర్ల నోట్లో మట్టి కొట్టే పని చేశారు.. వేయి కోట్ల టర్నోవర్, వంద కోట్ల లాభం ఉన్న మిల్లర్లు మాత్రమే పాల్గొనాలి అని కండిషన్ పెట్టారు.. ఎమెఎస్పీ కన్నా ఎక్కువకు టెండర్లు పోతే ఒకే.. తక్కువకు పోతే మాత్రం రాష్ట్రానికి తీవ్ర నష్టం -
Armaan Malik: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?
Armaan Malik Engagement: బాలీవుడ్లోనే కాదు తెలుగులో కూడా అనేక హిట్ సాంగ్స్ పాడిన ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎట్టకేలకు అర్మాన్ నిశ్చితార్థం జరిగింది. అర్మాన్ మాలిక్ యూట్యూబర్, వ్లాగర్ ఆష్నా ష్రాఫ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేయడం ద్వారా తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇద్దరూ ఒక మాంచి సెలెబ్రిటీ స్టైల్లో నిశ్చితార్థం చేసుకున్నారు.అర్మాన్, ఆష్నాల నిశ్చితార్థం ఫొటోలు రిలీజ్ […] -
Muthireddy Yadagiri Reddy: కబర్ధార్ పల్లా.. నీ డబ్బు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారు..
ఈ మధ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు సంచులతో స్థానిక నాయకులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేష్టలు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?