NTV WebDesk
Author- NTV Telugu-
సోమవారం ఈ పారాయణం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం
సోమవారం పరమ శివుడికి ఎంతో ప్రీతిపాత్రమయిన రోజు. ఈరోజు ఆ భోళాశంకరుడికి అభిషేకం చేసినా, పూజచేసినా మీకు అష్టైశ్వర్యాలు సొంతం అవుతాయి. -
జనవరి 31, సోమవారం, దినఫలాలు
మేషం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగ విదేశీ యత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. వృషభం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ […] -
విచిత్రం: ఆప్రాంతంలో మంచు నల్లగా కురుస్తోంది… ఇదే కారణం…
సాధారణంగా రష్యాలాంటి శీతల దేశాల్లో మంచు కురవడం సహజమే. మంచు అంటేనే తెల్లగా ఉంటుంది. కానీ, ఆ ప్రాంతంలో కురిసే మంచుమాత్రం నల్లగా ఉంటుందట. దీనిక కారణం లేకపోలేదు. మంచు విపరీతంగా కురిసే ఓంసుచన్ అనే ప్రాంతంలో ప్రజలకు వేడిని అందించేందుకు బొగ్గుతో నడిచే ఓ ప్లాంట్‌ను నిర్మించారు. ఇక్కడ సుమారు నాలుగువేల మందికి ఆ బొగ్గుఆధారిత ప్లాంట్ ద్వారా వేడి లభిస్తుంది. బొగ్గు కాల్చేసమయంలో వెలువడే పొగకారణంగా ఆ ప్రాంతంలో నిత్యం నల్లని దుమ్ముపేరుకుపోయి కనిపిస్తున్నది. […] -
WHO డ్యాష్ బోర్డులో కాశ్మీర్ పై వివాదం.. మోడీకి టీఎంసీ ఎంపీ లేఖ
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో […] -
ఫేస్బుక్ మెసెంజర్లో భారీ మార్పులు… ఇకపై స్క్రీన్‌షాట్ తీస్తే…
ఫేస్బుక్ ప్రారంభం నుంచి మెసెంజర్‌కు మంచి డిమాండ్ ఉన్నది. షార్ట్ మెసేజింగ్ కోసం దీనిని వినియోగించేవారు. అయితే, వాట్సప్ అందుబాటులోకి వచ్చిన తరువాత మెసెంజర్ వాడకం తగ్గిపోయింది. అయితే, మెసెంజర్లో భారీ మార్పులు చేసి వినియోగదారులకు అందించేందుకు ఫేస్బుక్ సిద్దమయింది. ఇకపై మెసెంజర్ చాట్‌లో స్క్రీన్ షాట్ తీస్తే సదరు వినియోగదారుడిని అలర్ట్ చేస్తూ మెసేజ్ వెళ్తుంది. దంతో చాట్ చేసేవారు అలర్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. చాట్‌పై పలు ఫిర్యాదులు అందుతున్న సమయంలో ఫేస్బుక్ ఈ […] -
23 అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తాం : ఎంపీ రంజిత్‌రెడ్డి
విభజన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతర రంజిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో చర్చించామని తెలిపారు. 23 అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమకు ఒక బుక్లెట్ అందించారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం […] -
వైసీపీ నేతలవి నీచ రాజకీయాలు… అచ్చెన్న ఫైర్
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయం నడుస్తోంది. ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలనూ రాజకీయ లబ్ధికి వాడుకోవడం సిగ్గుచేటు అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరం.నిందితుడు వినోద్ జైనును పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఆడబిడ్డలకు అండగా నిలబడటం చేతకాని వైసీపీ నేతలు మాపై విమర్శలా?సీఎం జగన్ చేతకాని తనం మహిళల పాలిట శాపంగా మారింది.కాలకేయుల మాదిరి వైసీపీ నేతలు ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.రెండున్నరేళ్లలో ఒక్క కిరాతకుడి పైనా చర్యల్లేవు.ఇంటి నుంచి […] -
ఎలన్ మస్క్‌ను భయపెట్టిన 19 ఏళ్ల కుర్రోడు…
ఎలక్ట్రిక్ కార్లు అనగానే గుర్తుకు వచ్చేపేరు ఎలన్ మస్క్. ఎలక్ట్రిక్ కార్లతో పాటుగా ఆయన స్పేస్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు. నాసాతో కలిసి రాకెట్లను తయారు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో స్పేస్ ఎక్స్ ద్వారా చంద్రుని మీదకు, మార్స్ మీదకు మనుషులను పంపాలనే లక్ష్యంతో మస్క్ పనిచేస్తున్నారు. ఇలాంటి మస్క్‌ను కేవలం 19 ఏళ్ల జాక్ స్వీనీ అనే కాలేజీ కుర్రోడు భయపెట్టాడు. జాక్‌కు టెక్నాలజీ అంటే పిచ్చి […] -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు: రేపు కేంద్ర ఎన్నికల సంఘం కీలక రివ్యూ…
ఫిబ్రవరి 10 నుంచి దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, కరోనా కేసులు, థర్డ్ వేవ్ దృష్ట్యా సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. జనవరి 31 వరకు వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లోని కరోనా ఉధృతిపై సమీక్షను నిర్వహించబోతున్నది. అయితే, ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 28 నుంచి, ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరిగే […] -
ఎస్మాకి భయపడం.. పోరాటం ఆపం
ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాటం ఆపేది లేదంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడారు. […]
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!