జియో నుంచి అత్యంత చౌకైన 5 జీ మొబైల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయంగా సంచనాలు సృష్టిస్తున్న జియో మరో సంచలనంతో ముందుకు రాబోతున్నది. భారత్‌లో అత్యంత తక్కువ ధరకు జియో 4జీ స్మార్ట్ ఫోన్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, గూగుల్ భాగస్వామ్యంతో ఈ మొబైల్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఇప్పుడు చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. భారత్‌లో 5జీ విస్తరణలో జియో ముందంజలో ఉన్నది. దీనికి తగ్గట్టుగా 5 జీ స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేసేందుకు జియో సన్నాహాలు చేస్తున్నది. రియల్మీ, రెడ్మీ స్మార్ట్ఫోన్లకు పోటీగా రిలయన్స్ జియో 5 జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ప్రస్తుతం 5 జీ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో రూ. 15 వేల వరకు ఉన్నది.
Read: కొరియా వ్యాధి గురించి ఎప్పుడైనా విన్నారా?
Also Read
- PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
అయితే, జియో తీసుకురాబోయే 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్వాలకం స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 ఎంపీ ప్లస్ ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, మైక్రో ఎస్డీ కార్ట్ స్లాట్, ఎన్3, ఎన్5, ఎన్28, ఎన్40, ఎన్78 బ్యాండ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ ఫీచర్లతో 5జీ మొబైల్ అందుబాటులోకి రాబోతున్నట్టు సమాచారం.
- Tags
- 5 G Mobile
- Jio
- JIO Mobile
- Reliance
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!