NTV WebDesk
Author- NTV Telugu-
ABV: సచివాలయానికి ఐపీఎస్ ఆఫీసర్ ఏబీవీ.. సీఎస్‌తో భేటీ..
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయానికి వచ్చారు.. యూనిఫాంలో సెక్రటేరియట్‌కు వచ్చారు ఏబీవీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిశారు.. ఇక, ఏబీ వెంకటేశ్వపరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే కాగా… సుప్రీం కోర్టు ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు ఏబీవీ.. ఈ సందర్భంగా ఓ లేఖను సీఎస్‌కు సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీఎస్ సమీర్ శర్మకు రిపోర్ట్ చేయడానికి వచ్చానని తెలిపారు ఏబీ […] -
Sammathame : రిలీజ్ డేట్ ఫిక్స్… కిరణ్ అబ్బవరం సోలో ప్లాన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ “సమ్మతమే”. కొత్త దర్శకుడు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఓ రొమాంటిక్ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని […] -
Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ట్రోలింగ్.. #MannerlessCM అంటూ విమర్శలు
సోషల్ మీడియాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్‌కు మర్యాద తెలియదని మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బుధవారం నాడు ప్రధాని మోదీ కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. […] -
వైజాగ్ ఎంపీ అకౌంట్ సెటిల్..ఆ ప్రకటనతో అధిష్టానం సీరియస్
MVV సత్యనారాయణ. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు. ఎంపీ అయిన మొదట్లో యాక్టివ్ పాలిటిక్స్‌లో చురుకైన పాత్ర పోషించేందుకు ప్రయత్నించారు ఎంవీవీ. వ్యాపార అనుభవం ఉన్నప్పటికీ… రాజకీయ ఎత్తుగడలను తట్టుకుని నిలబడలేకపోయారు. ఇటీవల కాలంలో ఎంవీవీని ఊహించని వివాదాలు చుట్టుకుంటున్నాయి. వ్యాపారం, రాజకీయం వేరువేరు కాదని.. ఒకదాని ప్రభావం మరోదానిపై ఖచ్చితంగా పడుతుందనే వాస్తవం బాగా తెలిసొచ్చిందట. దీనికి కారణం ఆయన చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులే. కొద్దినెలల క్రితం ఎంపీ MVV పేరు […] -
Shaakuntalam : సామ్ బర్త్ డే స్పెషల్… ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్
సౌత్ క్వీన్ సమంత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆమె నటిస్తున్న తాజా చిత్రాల నుంచి స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విగ్నేష్ శివన్, నయనతారలతో కలిసి సామ్ నటించిన “కాతు వాకుల రెండు కాదల్” మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజు సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరోవైపు సమంత యువరాణిగా నటిస్తున్న “శాకుంతలం” […] -
YSRCP: టార్గెట్ 2024.. వైసీపీ నేతలతో జగన్ విస్తృతస్థాయి సమావేశం
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 2024 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుంది.. అందులో భాగంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నద్ధత సమావేశం నిర్వహించారు.. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో భేటీ అయ్యారు సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగుతోన్న […] -
Cannes Film Festival 2022 : జ్యూరీ మెంబర్ గా మన హీరోయిన్ !
75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన ఇండియన్ స్టార్ హీరోయిన్ జ్యూరీ మెంబర్ గా ఎంపిక కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక జ్యూరీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మెంబర్ ఎంపికైంది. “కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022″కు జ్యూరీ సభ్యుల్లో ఆస్కార్ విజేత, చిత్రనిర్మాత అస్గర్ ఫర్హాదీ, బ్రిటిష్ నటి రెబెక్కా హాల్, స్వీడిష్ నటి నూమీ రాపేస్, ఇటాలియన్ నటి జాస్మిన్ ట్రింకా, ఫ్రెంచ్ చిత్ర దర్శకుడు లాడ్జ్ లై, నార్వేజియన్ చిత్ర దర్శకుడు […] -
Vijay Babu : ఆడిషన్ కు పిలిచి అత్యాచారం… పరారీలో నటుడు
మలయాళ సినీ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై కేరళలోని ఎర్నాకులంలో అత్యాచారం కేసు నమోదైంది. సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానంటూ ఆశ చూపి, అత్యాచారం చేశాడని ఓ నటి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ బాబుపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 (లైంగిక వేధింపు), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) కింద కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం సిటీ కమిషనర్ కార్యాలయంలో ఈ కేసు నమోదైంది. తనపై కేసు నమోదైందనే విషయం […] -
టీడీపీకి కలిసిరాని ఒంగోలు లోక్‌సభ రాజకీయం
ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్. ఇప్పటి వరకూ 17సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే సైకిల్ గెలిచింది. ఒకసారి బెజవాడ పాపిరెడ్డి.. మరోసారి కరణం బలరామ్లే టీడీపీ ఎంపీలుగా గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్‌కు.. తర్వాత వైసీపీకి పెట్టని కోటలా మారింది ఒంగోలు లోక్‌సభ స్థానం. పైగా ఇక్కడ అభ్యర్థిని బరిలో దించాలంటే టీడీపీకి తలకు మించిన భారంగా ఉంటోందట. ఎన్నికల్లో ఎవరో ఒకర్ని నియమించడం.. […] -
Raviteja : మాస్ మహారాజ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం
మాస్ మహారాజ రవితేజ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. తాజాగా టాలీవుడ్ లో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడనే టాక్ టాలీవుడ్ లో జోరందుకుంది. అయితే ఇంతకుముందే ‘రాజా ది గ్రేట్’ సినిమాతో వెండితెర అరంగ్రేటం చేశాడు. ఆ తరువాత నుంచి మహాధన్ హీరోగా రాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో రవితేజ కొడుకు విషయంలో స్వయంగా క్లారిటీ ఇచ్చారు. చదువు పూర్తయ్యాక మహాధన్ మూవీస్ లోకి వస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు […]
తాజావార్తలు
-
SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్‌న్యూస్.?
-
Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
-
Kulgam: కుల్గామ్‌లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
-
Anupama: బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను!
-
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!