Chandrababu: జగన్‌ని చిత్తుగా ఓడించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ పాలనపై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. జగన్ ఉన్మాది లా వ్యవహరిస్తున్నారు. నిన్ననే సీబీఐ అధికారులు చెప్పారు. వివేకా హత్య కేసులో స్థానిక అధికారులు సహకరించలేదు అని. గతంలో పరిటాల రవిని చంపారు. హత్యలు చేసి తప్పించుకోవడం…రాజకీయం చేయాలని చూస్తున్నారు.
షర్మిల, ఎల్వీ సుబ్రమణ్యం, సవాంగ్ ఎక్కడున్నారు. రాయలసీమకు జగన్ ఏమీ చేశాడో చర్చించేందుకు సిద్దం. పులివెందుల కు ఏం చేశారో చెప్పండి. రాబోయే ఎన్నికల్లో చిత్తుగా వైసీపీని ఓడించాలి. ఇక్కడి నుంచి ఐదు రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోంది. మత్తులో చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ఊరు ఊరుకి గంజాయి గ్యాంగ్ తయారైంది. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు..టీడీపీ అధికారంలోకి వేస్తే భూ కబ్జాల పై విచారిస్తాం. నలభై ఏళ్ళు గా కార్యకర్తలు జెండా మోశారు… మీ రుణం తీర్చుకుంటూ… మీకు అండగా ఉంటా. పనిచేసేవారికి పార్టీ లో పదవులు రావాలన్నారు చంద్రబాబు. వలస పక్షులు, అయారాం గాయారం బ్యాచ్ కి అధికారం లోకి వస్తే అవకాశం ఉండదన్నారు చంద్రబాబు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?