NTV WebDesk
Author- NTV Telugu-
KTR Tweet Today: ఆత్మ నిర్భర్ భారత్ చాలా బాగుంది..! ప్రశంసా..? ఎద్దేవా?
ఆత్మ నిర్భర్ భారత్ చాలా బాగుందని మంత్రి కేటీఆర్ ట్విట్ చేసారు. అది ప్రశంస నా..? లేదా కేటీఆర్ మోడీని ఎద్దేవ చేసారా అంటూ ప్రశ్నించుకుంటున్నారు. అయితే.. తెలంగాణ మంత్రి సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ వుంటారో మనందరికి తెలుసు. ఎవరు ఏ పోస్ట్ చేసిన వారికి సమాధానం చెబుతూ.. ప్రతిపక్ష పార్టీలపై ట్విటర్ వేదికగా విరుచుకుపడుతుంటారు. వ్యంగాస్ర్తాలు వేస్తుంటారు. ఇవాళ ఆయన కేంద్రం పై చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జాతీయ […] -
Kalyan Ram: సంచలన నిర్ణయం.. అదే జరిగితే సినిమాలు మానేస్తా
జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. మీడియా తారస పడినప్పుడల్లా, వీళ్లద్దరికి పాలిటిక్స్‌కి సంబంధించిన ప్రశ్నలు... -
Krishna Board Projects: కృష్ణా బోర్డుకు సాగునీటి ప్రాజెక్టులు.. అప్పగించని రెండు తెలుగు రాష్ట్రాలు
రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను ఇంతవరకూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. గత సంవత్సరం 2021 జులై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కేఆర్ఎంబీ జ్యూరిస్డిక్షన్ నోటిఫికేషన్ ప్రకారం అందులో పేర్కొన్న షెడ్యూల్-2లోని సాగునీటి ప్రాజెక్టులను ఏపీ, తెలంగాణలు తప్పనిసరిగా బోర్డుకు అప్పగించాలని తెలిపిన రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ, యాజమాన్య బాధ్యతలేమీ అప్పగించలేదని […] -
Mega154: ఫ్యాన్స్‌కి మెగా ట్రీట్.. ఆరోజే ఫస్ట్ లుక్ టీజర్
మెగాస్టార్ చిరంజీవి వరుసగా చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘మెగా154’ ఒకటి. అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై.. -
Hyderabad Rain: నగరాన్ని ముంచెత్తిన వాన.. ట్రాఫిక్ పోలీసులు అలర్ట్
భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తిగా కారుమబ్బులతో పూర్తిగా చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుస్తున్నాయి. నేడు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం […] -
Ukraine Crisis: ఎట్టకేలకు కదిలిన ఆహార నౌక.. ఇదే మొదటిది!
రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. ఉక్రెయిన్ నుంచి ఫిబ్రవరి నెల నుంచి ప్రపంచ దేశాలకు లక్షలాది టన్నుల ఆహార ధాన్యాల ఎగుమతులు.. -
Pak Army Helicopter: సహాయం కోసం వెళ్లి.. కుప్పకూలిన హెలికాప్టర్
వరద బాధితులకు సహాయం అందించేందుకు బయలుదేరిన పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్... -
Mother Killed Child: చైన్ స్నాచర్ చిన్నారి హత్యకేసులో కొత్త ట్విస్ట్.. మామూలు కథ కాదిది..!
జనగామ జిల్లా లో చైన్ స్నాచింగ్‌కు వచ్చి పాపను నీటిసంపులో పడేసి చంపిన ఘటన కొత్త మలుపు తిరిగింది. ప్రసన్న అనే మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగిలించడానికి ఎవరూ రాలేదని.. తల్లే పాపను హత్య చేసి కట్టుకథ అల్లిందని పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు డీసీపీ సీతారాం వెల్లడించారు. తల్లే ఆ చిన్నారిని నీటి సంపులో పడేసి ఏమీ తెలియనట్లు నాటకం ఆడి పోలీసులకు పెడదారి పట్టించేందుకు చూసిందని, అసలు సూత్రధారి చైన్ స్నాచర్ […] -
Bandi Sanjay Padayatra: నేడు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. హాజరు కానున్న కేంద్రమంత్రులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభం కానుంది. ఈయాత్ర ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను చుడుతూ, 328 కిలోమీటర్ల మేర.. 24 రోజుల పాటు బండి పాదయాత్ర చేయనున్నారు. పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, వంగపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి ముఖ్య […] -
Goa Bar Row: స్మృతి ఇరానీ కుమార్తెకు ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి గోవాలో బార్ & రెస్టారెంట్ ఉందని కాంగ్రెస్ నేతలు...
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!