NTV WebDesk
Author- NTV Telugu-
Addanki Dayakar: ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వీరంతా ప్రత్యక్ష.. పరోక్ష మిత్రులే..!
ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వీరంతా ప్రత్యక్ష.. పరోక్ష మిత్రులే అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సంచళనవాఖ్యలు చేశారు. రాజాసింగ్ లాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మతంతో బీజేపీ ఏలాలని అనుకుంటుందని మండిపడ్డారు. హిందుత్వాన్ని బీజేపీకి కట్టబెట్టలేదని విమర్శించారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగోట్టేందుకు బీజేపీ ప్రయతన్నిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెంగాణలో కాంగ్రేస్ గెలిచే అవకాశం ఉందదనే ఉద్దేశ్యంతో.. బీజేపీ, టీఆర్ఎస్ కలసి మత విద్వషాలు రెచ్చగోడుతున్నాయని […] -
JanaSena: పవన్ అనుమానం నిజమేనా..? జనసేనలో కోవర్టులు ఉన్నారా..?
Is Pawan's suspicion true? Are there coverts in Janasena? -
BJP Political War: అక్కడ బండి సంజయ్, ఇక్కడ రాజాసింగ్.. ఇళ్లవద్ద పోలీసుల పహారా..
BJP Political War: రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. అటు బండి సంజయ్, ఇటు రాజాసింగ్ ఇళ్ల వద్ద పోలీసుల పహారా కట్టుదిట్టం చేశారు. ఈనేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాల్లో అరెస్టులు, నిర్బందాలపై నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్‌పై ముస్లీములు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజాసింగ్ ను 24 గంటల్లో అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అదుపులో తీసుకున్నారు. […] -
Manickam Tagore: నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుపై ఉత్కంఠ..
Manickam Tagore: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నాయి. దీంతో.. అటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ర్యాలీలు.. సభలతో ప్రదర్శిస్తుంటే, మరోసారి మునుగోడులో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ మునుగోడులో తమ పార్టీని మరోసారి గెలిపించేందుకు అన్ని మార్గాలను వెతుక్కుంటోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో..తమ అభ్యర్థిని ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశలో కాంగ్రెస్ […] -
Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. అనారోగ్యంతో తండ్రి మృతి
bjp huzurabad mla eatala rajender father passes way: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఈటల మల్లయ్య అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వృద్ధాప్య సమస్యలతో చాలా రోజులుగా ఈటల మల్లయ్య బాధపడుతున్నారు. దీంతో తండ్రిని, కుమారుడు ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయినా.. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నిన్న మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. తండ్రి మల్లయ్య […] -
Viral News: అక్కడ అబ్బాయి రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..? లేదంటే జైలుకే..!
Polygamy Legal in Eritrea: పెళ్లంటే అమ్మాయిల తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తున్నారు. తన కూతురు కష్టపడకూడదని, అబ్బాయి బాగా సంపాదించాలి. సెట్ అయి వుండాలి. ఒక్కడే వుండాలి. ఎలాంటి లొల్లి వుండకూడదు. యూఎస్ లో మంచి సాలరీ వుండాలనే ఆలోచన. మనదేశంలో పురుషుల పరిస్థితి అయితే.. నాకు పెళ్లి కావాలి? నాకు పెళ్లికావట్లేదు. పెళ్లి కోసం కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలుకూడా చదివాం. ఇది చాలా మంది అబ్బాయిల పరిస్థితి బాధపడుతుంటారు. వయస్సు అయిపోతోంది. ఇంకా ఎప్పుడు […] -
Hyderabad Old City Protests: రాజాసింగ్ బెయిల్ పై హీటెక్కిన పాతబస్తీ.. భారీ భద్రత
Hyderabad Old City Protests: BJP MLA రాజాసింగ్ కు కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఓల్డ్ సిటీ అట్టుడుకుతోంది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. చార్మినార్ వద్ద ఓ వర్గం యువత భారీగా చేరుకుని పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో వారు లాఠీఛార్జ్ చేశారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని శాలిబండ పోలీస్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులు, పారా మిలటరీ దళాలు భారీగా మోహరించారు. ఈ […] -
Alia Bhatt: ఇష్టం లేకపోతే నన్ను చూడకండి.. స్టార్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
‘బాయ్ కాట్’ దెబ్బ బాలీవుడ్‌ను ఊపేస్తోంది. తాజాగా ఆలియా భట్ ఓ ఇంటర్వ్యూలో ‘సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం తప్పా? మీకు నేను ఇష్టం లేకపోతే నన్ను చూడొద్దు. నేనేమీ చేయలేను’ అని పేర్కొంది. దీంతో ఆలియా వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర’ను బాయ్‌కాట్ చేద్దామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ‘లాల్ సింగ్ చడ్డా’ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఇలాగే మాట్లాడటం దుమారం రేపుతున్నవిషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ […] -
Basara IIIT: నేడు విశ్వవిద్యాలయాలు బంద్.. ఓయూ JAC పిలుపు
బాసరలో అసలు ఏం జరుగుతోంది. ప్రతిసారి విద్యార్థులకు ఎదో ఒక సమస్య ఎందుకు ఎదురవుతోంది. నిజంగా ఇది విద్యార్థుల సమస్యేనా? లేక మరేదైననా? ప్రభుత్వం సమస్యలు తీరుస్తున్నా మళ్లీ ఎందుకు ఇలా సమస్యలు? విద్యార్థులకు సౌకర్యాలు ఎందుకు లేవు? త్రిబుల్ ఐటీ రాజకీయంగా టార్గెట్ చేశారా? ఇంతకు ముందు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలు ప్రతిఒక్కరికి తలెత్తుతున్నాయి. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలున్నాయని విద్యార్థులు ఆందోళన చేసిన ఘటన కొన్ని నెలలుగా తలెత్తునే […] -
Nagarjuna Sagar: చిచ్చు పెట్టిన వాహనం.. ముదిరిన పోలీసుల వివాదం
రెండు వర్గాల మధ్య ఏదైనా వివాదం చెలరేగినా, గొడవలు చెలరేగినా.. వాటి పరిష్కారం కోసం పోలీసుల్ని పిలుపిస్తాం...
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!