NTV WebDesk
Author- NTV Telugu-
Praja Sangrama Yatra: నేటితో 6వ రోజుకు చేరిన బండి సంజయ్ పాదయాత్ర.. రాత్రి బస అక్కడే..
Praja Sangrama Yatra: బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో, ఆఒక్కరోజు యాత్ర వాయిదా వేసుకున్నారు బండి సంజయ్. నిన్న విమోచన వేడుకలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో నేటితో బండి సంజయ్ పాదయాత్ర 6వ రోజుకు చేరుకుంది. మల్కాజ్ గిరి నుంచి ఈపాదయాత్ర ప్రారంభమైంది. బండి సంజయ్ పాదయాత్ర లో […] -
MLA Rajasingh wife meet to Governor: గవర్నర్ తమిళిసైను కలిసిన రాజాసింగ్ భార్య..
MLA Rajasingh wife meet to Governor Tamilasai: గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ సతీమణి టి.ఉషా బాయి ఆయన సోదరీమణులతో కలిసి ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసైను కలిసిసారు. తన భర్త రాజాసింగ్ ను పిడి యాక్ట్ పెట్టి, అక్రమంగా అరెస్టు చేసినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య ఉషా బాయి మాట్లాడుతూ, హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిరాధార ఆరోపణలపై ప్రభుత్వ ఒత్తిడితో అనేకసార్లు కేసులు బుక్ […] -
Samaikyatha vajrotsavam: ఇవాళ్టితో ముగియనున్న సమైక్యతా వజ్రోత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నేటితో(ఆదివారం)ముగియనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలతో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుతో.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారివారి నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా.. అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరులను స్మరించుకున్నారు. తెలంగాణలో […] -
Y. S. Sharmila: దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేయండి..
Y. S. Sharmila: మీకు దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. నాకు భేడిలు అంటే భయం లేదు. మీకు చేతనైతే అరెస్ట్ చేయండని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. పాదయాత్ర ఆపుతారట..నా పాదయాత్ర తో ప్రజల్లో అభిమానం పెరుగుతుందని మీకు అర్థం అయ్యింది. పాదయాత్ర తో ప్రజా సమస్యలు బయటకు వస్తున్నాయని మీకు తెలిసింది. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత బయట పడింది. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ […] -
Y. S. Sharmila: వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా..
Y. S. Sharmila: వైఎస్సార్ ను కుట్ర చేసి చంపారు..నన్ను కూడా చంపగలరు అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచాళ వ్యాక్యలు చేశారు. పాదయాత్ర ఆపుతారట..నా పాదయాత్ర తో ప్రజల్లో అభిమానం పెరుగుతుందని మీకు అర్థం అయ్యింది. పాదయాత్ర తో ప్రజా సమస్యలు బయటకు వస్తున్నాయని మీకు తెలిసింది. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత బయట పడింది. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ కట్టడి చెయ్యడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నన్ను […] -
Y. S. Sharmila: అవినీతిని ప్రశ్నిస్తే తప్పట, ఓ..అవినీతి మంత్రి మరదలు అంటే తప్పులేదట
Y. S. Sharmila: పాదయాత్రలో పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే తప్పట, ఒక నీతి మాలిన, అవినీతి మంత్రి నన్ను మరదలు అంటే తప్పులేదట అంటూ ఫైర్ అయ్యారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నేను ఏవడ్రా మరదలు అంటే తప్పు వచ్చిందట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో సమాధానం చెప్పుకోలేక ఏకమయ్యి నా మీద స్పీకర్ కి పిర్యాదు చేశారు. ఇదే ఐకమత్యం పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఎందుకు […] -
Flood of Godavari and Krishnamma: గోదావరి, కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల
Flood of Godavari and Krishnamma: రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో కృష్ణానదిపై వున్న శ్రీశైలం జలాశయానికి 2,36,513 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఈనేపథ్యంలో.. అధికారులు ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 2,56,607 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇక.. ఇప్పుడు 884.30 అడుగుల […] -
NIA inspections: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. నిజామాబాద్‌లోనే 22 మందిని..
NIA inspections: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపింది.. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడపా, గుంటూరులో ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే.. పీపుల్స్ ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఇక ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. […] -
Chinese companies from India: భారత్ నుంచి చైనా కంపెనీలు ఔట్.. కారణం అదేనా?
Chinese companies from India: చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్‌ను వీడనున్నాయా? ఇతర దేశాల్లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయా? అంటే మాత్రం అవుననే చెబుతుంది చైనా అధికార దిన పత్రిక గ్లోబల్ టైమ్స్.. ఆదాయం పన్ను ఎగవేత, సైబర్ ఫ్రాడ్, హవాలా లావాదేవీలు చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టంట్ లోన్ యాప్స్ మీద కేంద్ర ఆదాయం పన్ను విభాగం మొదలు సీబీఐ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో చైనా […] -
Husband Catches Wife Red Handed: స్కూటీలో మరొకరితో భార్య.. వెంబడించిన భర్త.. వీడియో వైరల్
Husband Catches Wife Red Handed: కాపురాలు కూలడానికి అసలు కారణం ఏంటి? భార్య, భర్తల మధ్య అన్యోన్యత లేకపోవడమా? ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమా? జీవించడానికి సరైనా డబ్బు సమస్యా? లేక జీవితంలో మనస్సాంతి లేక ఇలాంటి వివాహేతర సంబధాలకు కారణమౌతున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఏమో గానీ.. నువ్వా నేనా అన్నట్లు తయారైంది వివాహ జీవితం. ఆనందం ఏమో గానీ, కలతలే తప్పా ఆకాలంలో అన్యోన్యత అనే పదం మనం వినడం […]
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!