NTV WebDesk
Author- NTV Telugu-
Chandigarh University Row: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ముగ్గురు మహిళా అధికారులతో సిట్ ఏర్పాటు
చంఢీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. -
Minister KTR: ఇండిగో తీరుపై కేటీఆర్ ట్వీట్.. పద్ధతి మార్చుకోమని సూచన
ట్విటర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మంత్రి కేటీఆర్.. సమస్యలపై స్పందిస్తూ, అప్పటికప్పుడే ఆయా పరిష్కార మార్గాల్ని... -
Danam Nagender: దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారు
Danam Nagender: దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలన బ్రిటీష్ వారి పరిపాలనలా ఉందని టీఆర్ఎస్ విమర్శించారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బూచిలా చూపిస్తూ, బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారని దానం నాగేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర […] -
BJP MP Laxman: 8 ఏళ్ల నుంచి గిరిజనులకు 10 % రిజర్వేషన్లు జీవో ఎందుకు ఇవ్వలేదు
BJP MP Laxman: 8 ఏళ్ల నుంచి గిరిజనులకు 10 % రిజర్వేషన్లు జీవో ఎందుకు ఇవ్వలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. కాగా.. బీజేపీ స్టేట్ ఆఫీసులో మోడీ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నింటికి కేంద్రం ఆమోదం ఉందా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఎన్టీఆర్ హయాంలో ఒక్క జీవోతో రిజర్వేషన్లు పెంచారని […] -
Hyderabad NIA Office: ఎన్.ఐ.ఏ. విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు
ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాల కేసులో ఎన్ఐఏ ఎదుట విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే.. పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తోందనే అభియోగాలతో నిన్న (ఆదివారం) ఎన్ఐఏ విస్తృత దాడులు నిర్వహించింది. ఈనేపథ్యంలో.. నిజామాబాద్ లో 23, హైదరాబాద్ లో 4, జగిత్యాలలో 7, నిర్మల్ లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఒక్కో ప్రాంతం, […] -
Praja Sangrama Yatra: మాకు పెన్షన్లు రావడం లేదు.. బండి సంజయ్ తో వృద్ధులు
Praja Sangrama Yatra Bandi Sanjay: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలో వివిధ ప్రాంతాల్లో బండి పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఇవాళ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. జవహర్ నగర్ లో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులను కలిసి, వారి […] -
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. అక్కడక్కడ భారీవర్షాలు
Weather Update For Andhrapradesh -
Assault on lift giver: లిప్ట్ ఇచ్చిన వ్యక్తిపై ఇంజెక్షన్ తో దాడి.. ఆపై బైక్ తో..
Assault on lift giver: దొంగలు తమ వైఖరి మార్చుకోరు. ఏదో అనుకోని పరిస్థితుల్లో దొంగతనాలు చేశారని అనుకున్నా.. పదే పదే అదే పని చేస్తుంటే వారిని ఏమనాలి? దొంగతనాలకు పాల్పడటమేకాదు వారిపై దాడిచేసి ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కడ వారిపై పోలీసులకు సమచారం అందిస్తారేమో అనే భయంతో వారిప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు దుండగులు. ఈకాలంలో సహాయం చేసినా పాపంగా మారుతుంది. వారికి కావాల్సిందే తీసుకొని దాడిచేసి ప్రాణం తీస్తున్నారు. సహాయం చేసిన […] -
Somu Veerraju: కుటుంబ పార్టీలను తరిమేస్తాం.. బీజేపీ ప్రజాపోరు యాత్ర షురూ
Bjp Chief Somu Veerraju on Prajaporu yatra -
Assault on Auto Driver: పాతబస్తీలో దారుణం.. ఆటో డ్రైవర్ ను హత్యచేసిన నలుగురు స్నేహితులు
Assault on Auto Driver: హైదరాబాద్ నగరశివారు పాతబస్తీ షాహిన్ నగర్ లో అర్దరాత్రి ఆటో డ్రైవర్ దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్టేషన్ పరిధి షాహిన్ నగర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ ఛావూస్ అనే యువకున్ని నలుగురు స్నేహితులు హత్యచేసారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన మృతుని హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్దరాత్రి ఒంటి గంటకు ఛావూస్ స్నేహితులు […]
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!