Aishwarya Rai Bachchan : అయ్యో.. ఐశ్వర్యకు ఏమైంది.. ఆ కట్టు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన అందంతో,అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది ఈ భామ.బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీస్ లో కూడా ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే ఈ మాజీ ప్రపంచ సుందరి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్స్ లో ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ వేడుకలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై ఎంతో సందడి చేస్తుంటారు.
ఈ కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌తో అలరిస్తూ ఉంటుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్య రాయ్ రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకూంటూ వెళ్తుంటే అందరి చూపు ఆమె మీదనే ఉంటుంది. అయితే ఈ సారి ఫ్రాన్స్ లో జరగబోయే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్ వేడుకలో ఐశ్వర్య రాయ్ గాయంతో పాల్గొనబోతోంది. గాయం కారణంగా చేతికి కట్టుతోనే కుమార్తెతో కలిసి ఐశ్వర్య ఫ్రాన్స్‌కు బయలుదేరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!