Game Changer : ‘గేమ్ చేంజర్’ షూటింగ్ అప్డేట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పలు కారణాల వల్ల కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకుండా పోయింది.దీనితో తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘గేమ్‌చేంజర్’ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు శంకర్ ‘భారతీయుడు 2’ సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది .అయితే, ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ లో దర్శకుడు శంకర్ స్పీడ్ పెంచారు.ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇటీవలే ఆయన నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించారు.తరువాత షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి మొదలు కానుంది.ఈ షెడ్యూల్ లో రాంచరణ్ లేని సన్నివేశాలను పూర్తి చేస్తారని సమాచారం.
Also Read
- Tags
- Game Changer
- ramcharan
- Shankar
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!