VD14 : విజయ్ సినిమా వెనుక అంత పెద్ద కథ వుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VD14 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్ “..ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది.దీనితో విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు.విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.ప్రస్తుతం విజయ్ నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీస్ లో రాహుల్ సాంకృత్యాన్ సినిమా ఒకటి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.రాహుల్ సాంకృత్యాన్ గతంలో ట్యాక్సీవాలా, శ్యామ్‌సింగరాయ్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.
ఇప్పుడు విజయ్ దేవరకొండతో పీరియాడికల్ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ మూవీ కథ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. దర్శకుడు రాహుల్ ఈ సినిమా కథను విజయ్ దేవరకొండ కంటే ముందు తమిళ స్టార్ హీరో సూర్యకి వినిపించారు.ఈ సినిమాలో హీరో సూర్య,కార్తీ తండ్రీకొడుకులుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్లాన్ చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనితో కథలో మార్పులు చేసి విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఓ యోధుడిగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.
Also Read
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!