Tamannaah : ఆ సీన్స్ చేసేటప్పుడు మేల్ యాక్టర్స్ ఎంతో ఇబ్బంది పడుతుంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah :మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన గ్లామర్,నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.తమన్నా తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గడంతో ఈ భామ వరుసగా స్పెషల్ సాంగ్స్ తోను ,వెబ్ సిరీస్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన “బాక్” సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుందర్.సి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ రాశీ ఖన్నా కూడా ముఖ్య పాత్రలో నటించింది.
ఈ సినిమా ఆకట్టుకోకపోయిన ఈ సినిమాలో వీరిద్దరూ చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ అయింది.ఇటీవల తమన్నా వరుసగా స్పెషల్ సాంగ్స్ తో అదరగొడుతుంది.అయితే తమన్నా బాలీవుడ్ లో నటించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సిరీస్ తోనే తమన్నా మొదటి సారి తన నో ముద్దు నిబంధన బ్రేక్ చేసింది.ఈ సిరీస్ లో తమన్నా ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది.ఈ సిరీస్ లో తనతో కలిసి నటించిన విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు ఆమె ప్రకటించింది.అయితే తాజాగా తమన్నా ఇంటిమేట్ సీన్స్ లో నటించే మేల్ యాక్టర్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.అలాంటి సీన్స్ లో ఫిమేల్ యాక్టర్స్ కంటే మేల్ యాక్టర్స్ ఎక్కువగా ఇబ్బంది పడతారని ఆమె తెలిపింది.రొమాంటిక్ సీన్స్ లో తన పార్టనర్ కు అసౌకర్యంగా ఉండకుండా చూసుకుంటూ నటించాలి అందుకే మేల్ యాక్టర్స్ అలాంటి సీన్స్ లో కాస్త ఇబ్బంది పడతారని ఆమె తెలిపింది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!