Rashmi Gautam: హాట్ అందాలతో మతి పోగొడుతున్న రష్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ చాలా రోజుల తర్వాత నెట్టింట హాట్ ఫొటోషూట్ తో దర్శనమచ్చింది. హాట్ లుక్స్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.నటిగా కేరీర్ ను ప్రారంభించిన రష్మీ గౌతమ్ యాంకర్ గా మారిన సంగతి తెలిసిందే..రష్మీ గౌతమ్ ఇండస్ట్రీ కి వచ్చి రెండు దశాబ్దాలు అయితే నటిగా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే పెద్దగా ఫేమ్ దక్కించుకోలేకపోయింది. కానీ 2012లో వచ్చిన జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం దక్కించుకొని బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది.. టీవీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోయినా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.బుల్లి తెర పై కేవలం యాంకర్ గానే కాకుండా.. వేదికపై ఇంట్రోలో డాన్స్ తో కూడా అదరగొట్టింది. గ్లామర్ ఒళకబోసి ఆడియెన్స్ చూపు తనవైపు పడేలా చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కూడా మెరిసింది.. జబర్దస్త్ షోలో కూడా చాలా సరదాగా, చలాకీగా ఉంటూ ఉంటుంది.
అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.. వరుస ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది.. ఇటీవల కాస్త ఫొటోషూట్లు అయితే తగ్గించింది. తాజాగా హాట్ లుక్ లో మెరిసింది. ఈమె లేటెస్ట్ పిక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.తన ఎద అందాలు చూపిస్తూ రష్మీ రెచ్చగొడుతుంది చాలా రోజుల తర్వాత రష్మీ గౌతమ్ నెట్టింట ఇలా హాట్ లుక్ తో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రష్మీ షేర్ చేసిన పిక్స్ కి నెటిజన్స్ లైక్స్ చేస్తూ హాట్ కామెంట్లు కూడా చేస్తున్నారు. జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం వచ్చిన సమయంలోనే రష్మీ గౌతమ్ కన్నడలో తొలిసారిగా లీడ్ రోల్ లో ఓ సినిమా ను చేసింది. ఈ చిత్రానికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా హీరోయిన్ గా బాగానే అవకాశాలు వచ్చాయి.
Also Read
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
తాజావార్తలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!