హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.. లేటెస్టుగా బ్లాక్ అవుట్ ఫిట్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఈ భామ.ఈ మధ్య ఫోటో షూట్స్ కాస్త తగ్గించింది.కానీ అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ను బాగా ఇంప్రెస్ చేస్తుంటుంది. సంప్రదాయ లుక్ తో పాటు ట్రెండీ లుక్లో కూడా దర్శనమిచ్చి అదరగొడుతోంది.అనన్య రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఈ పిక్స్ నెజటిన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు అందరూ బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు.ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. తన అందాలను తెగ పొగిడేస్తున్నారు నెటిజన్స్..అంతే కాదు ఆమె ఫోటోలకు లైకులు అలాగే కామెంట్లు కూడా పెడుతూ తెగ ఎంకరేజ్ చేస్తున్నారు.
ఈ ఫోటోస్ లో స్లీవ్ లెస్ క్రాప్ టాప్ మరియు టైట్ లెగిన్ లాంటి ట్రౌజర్ వేసుకుని కెమెరాకు హాట్ గా పోజులు ఇచ్చింది.ఓవైపు మోడ్రన్ గా కనిపిస్తూనే.. మరోవైపు గ్లామర్ లుక్స్ తో అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తోంది అనన్య. ప్రస్తుతం అనన్య షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.మల్లేశం సినిమాతో ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో అనన్యకు మంచి గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చినా వదులుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోంది అనన్య. వకీల్ సాబ్, శాకుంతలం మరియు మళ్లీ పెళ్లి వంటి చిత్రాల్లో నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. ఈ భామ లేటెస్ట్ గా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్తో కలిసి బూట్ కట్ బాల్రజ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు సమాచారం.