పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ ”హరిహర వీరమల్లు”.జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ప్రారభించి మూడేళ్లు గడుస్తున్న ఈ సినిమా షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా ఉండటం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.ఈ సినిమాను ప్రారంభించిన మొదట్లో సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఎవరూ […]
సీనియర్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు రాధ మెగాస్టార్ చిరంజీవితో కలసి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.హీరోయిన్ రాధ ఒకప్పుడు మెగాస్టార్ తో పోటీపడి మరి స్టెప్పులు వేసేవారు.అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉండేది.ఇక ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాధ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ దూరం […]
కావ్య థాపర్ ఈ భామ ఏక్ మినీ కథ` చిత్రం తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది.. ఇందులో రొమాంటిక్ సీన్ల లోనూ కనిపించి రెచ్చగొట్టింది.. దీంతో హాట్ హీరోయిన్ గా బాగా పాపులర్ అయిపోయింది. ఈ భామ అంతకు ముందే `ఈ మాయ పేరేమిటో` చిత్రం తో ఎంతగానో అలరించింది.రీసెంట్ గా బిచ్చగాడు 2`చిత్రంలో నటించింది.ఈ సినిమా లో తన గ్లామర్ హద్దులు చెరిపేసింది. స్కిన్ షో డోస్ పెంచి తెగ రచ్చ చేసింది.. ఈ […]
అమితాబ్ కౌన్ బనేగా కరోడ్‌పతి షో బుల్లి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది.. గత 23 సంవత్సరాలుగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తోన్న ఈ రియాల్టీ షో బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే త్వరలోనే ఈ రియాల్టీ షో సీజన్ 15 బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ రియాల్టీ షో ద్వారా మరోసారి బుల్లి తెర ప్రేక్షకులను బిగ్ బీ అమితాబ్ అలరించబోతున్నారు..ఈ సరికొత్త సీజన్ లో కౌన్ బనేగా కరోడ్‌పతి ఎంతో […]
విశ్వ నటుడు కమల్ హాసన్ మరియు తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. దాదాపు 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే..ఇప్పుడు భారతీయుడు సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతుంది ఇండియన్ 2 మూవీ.ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి […]
హాట్ యాంకర్ దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. యూట్యూబ్ స్టార్ గా ఎంతో ఫేమస్ అయిన ఈ భామ ఢీ షోలో యాంకర్ గా మంచి అవకాశం లభించింది.ఢీ షో లో యాంకర్ గా ఎంతగానో అలరించింది. తనదైన కామెడీ టైమింగ్ తో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ పై పంచులు కూడా వేసేది ఈ భామ..కానీ ఢీ షో తరువాత సీజన్ లో ఈ భామ ను తొలగించారు. ఆ తరువాత […]
అలియా భట్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన తో బాలీవుడ్ ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది.నటి గా మంచి గుర్తింపును కూడా పొందింది.ఈమె రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.. ఇలా తెలుగులో మొదటి సినిమాతో నే మంచి సక్సెస్ అందుకున్నఈ భామ తెలుగు లో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన తరువాత అలియా నటించిన బ్రహ్మాస్త్ర […]
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ […]
హాట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఆ తరువాత మాస్ రాజా రవితేజ తో ఖిలాడి సినిమా లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో నే కాకుండా గ్లామర్ పరంగా ఎంతో ఆకట్టుకుంది..కానీ ఆ సినిమా అంత గా ఆకట్టుకోలేదు.. ఇటీవల ఈమె అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 మూవీలో నటించింది. […]
హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ మూవీని సాయి రాజేష్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ఆడియన్స్ తెగ నచ్చేసింది.దీనితో ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ పెరిగారు.. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు తమ నటనతో ఎంతగానో మెప్పించారు.చాలా మంది […]