Kavya Thapar : హాట్ థైస్ తో రెచ్చగొడుతున్న కావ్య థాపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కావ్య థాపర్ ఈ భామ ఏక్ మినీ కథ` చిత్రం తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించింది.. ఇందులో రొమాంటిక్ సీన్ల లోనూ కనిపించి రెచ్చగొట్టింది.. దీంతో హాట్ హీరోయిన్ గా బాగా పాపులర్ అయిపోయింది. ఈ భామ అంతకు ముందే `ఈ మాయ పేరేమిటో` చిత్రం తో ఎంతగానో అలరించింది.రీసెంట్ గా బిచ్చగాడు 2`చిత్రంలో నటించింది.ఈ సినిమా లో తన గ్లామర్ హద్దులు చెరిపేసింది. స్కిన్ షో డోస్ పెంచి తెగ రచ్చ చేసింది.. ఈ సినిమా లో నటి గా ఆకట్టుకోవడం తో పాటు గ్లామర్ షో కూడా చేసింది.ఓ రొమాంటిక్ సాంగ్‌లో ఎంతో హాట్ గా నటించింది.కావ్య థాపర్ ఆమె సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.బ్లాస్టింగ్ పోజులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది.. షర్ట్ బటన్స్ విప్పేసి మరీ హాట్ షో చేస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
ఆ సినిమా మంచి విజయం సాధించడంతో కావ్య థాపర్‌కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. కూల్ వెథర్ లో తెగ ఎంజాయ్ చేస్తుంది తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది కావ్య. ఇందులో వైట్ టీషర్ట్, స్మాల్ షార్ట్ ధరించి తన హాట్ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కావ్య ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.ఈ భామ మాస్ మహరాజా లేటెస్ట్ గా నటిస్తున్న ఈగల్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందీ .అలాగే సందీప్ కిషన్ నటిస్తున్న `ఊరు పేరు భైరవ కోన` చిత్రం లో కూడా నటిస్తుంది.తెలుగు లో ఒక సాలిడ్ హిట్ కోసం ఈ బ్యూటీ ఎంతగానో ప్రయత్నిస్తుంది.
Also Read
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్‌గా తెలుసుకోండిలా..
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్‌ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!