హాట్ యాంకర్ దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. యూట్యూబ్ స్టార్ గా ఎంతో ఫేమస్ అయిన ఈ భామ ఢీ షోలో యాంకర్ గా మంచి అవకాశం లభించింది.ఢీ షో లో యాంకర్ గా ఎంతగానో అలరించింది. తనదైన కామెడీ టైమింగ్ తో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ పై పంచులు కూడా వేసేది ఈ భామ..కానీ ఢీ షో తరువాత సీజన్ లో ఈ భామ ను తొలగించారు. ఆ తరువాత ఈ కామెడీ స్టార్స్ వంటి కామెడీ షో లో యాంకర్ గా అలరించింది.అలాగే సుడిగాలి సుధీర్ తో కలిసి ఆహాలో ప్రసారమైన ‘స్టాక్ ఎక్స్ ఛేంజ్’ కామెడీ షోలో కూడా అలరించింది. అలాగే ఆయా స్పెషల్ షోస్ లోనూ మెరుస్తూ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం మరోసారి ఢీ షో యాంకర్ గా అలరిస్తుంది.ఈ భామ అటు సినిమాల్లో కూడా మెరిసింది.చివరిగా ఈ భామ ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈ భామ యాంకర్ గా రానిస్తూనే తన క్యూట్ అందాలతో అలరిస్తూ వచ్చింది. తాజాగా దీపికా పిల్లి స్టన్నింగ్ లుక్స్ తో దర్శనమిచ్చింది. తన లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మెరుస్తూ తన గ్లామర్ తో రెచ్చగొడుతుంది ఈ భామ.రెడ్ అవుట్ ఫిట్ లో ఘాటైనా మిర్చి లాగా మెరిసింది.అదిరిపోయే అవుట్ ఫిట్ తో కిర్రాక్ ఫోజులిస్తూ రెచ్చగొడుతుంది.తాజాగా దీపికా పంచుకున్న ఈ ఫొటోస్ లో హాట్ సిట్టింగ్ ఫోజుల్లో కెమెరాకు స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. మరోవైపు ఫ్లైయింగ్ ముద్దులిస్తూ కుర్రాళ్ల హృదయాన్ని కొల్లగొట్టింది. ఈ లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ‘మీ బార్బీ గర్ల్ కాదు’ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది.దీపికా స్టన్నింగ్ లుక్ కి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఎంతగానో ఫిదా అవున్నారు. లైక్స్ మరియు కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.