యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ భామ ‘ఊహాలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతో తన క్యూట్ లుక్స్ తో మంచి గుర్తింపు దక్కించుకుంది. చక్కటి నటన తో ఎంతగానో అలరించింది. ఆ తర్వాత నుంచి తెలుగులోనే వరుస సినిమాల లో నటించింది..టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా రాశీ ఖన్నా కొన్నాళ్ళ పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ భామ తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన జై లవ కుశ సినిమాలో నటించింది. ఈ సినిమా లో తన అద్భుతమైన డాన్స్ తో ఎంతగానో అదరగొట్టింది..ఆ సినిమా హిట్ అయినా కూడా ఈ భామ కు మరో స్టార్ హీరో సరసన ఆఫర్స్ రాలేదు. అయితే యంగ్ హీరోల సరసన నటించిన కూడా తన నటన, గ్లామర్ తో మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ భామ తమిళం, హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది.. విభిన్న పాత్రలు పోషిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ భామ తెగ సందడి చేస్తోంది. వరుస పోస్టుల తో తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తన గ్లామర్ షో తో సోషల్ మీడియా లో దుమారం రేపుతోంది. ఓ వైపు బ్యూటీపుల్ లుక్ లో మెరుస్తూనే మరోవైపు అందాల ప్రదర్శనతో మతి పోగొడుతుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. ట్రెడిషనల్ వేర్ లో కూడా తన హాట్ అందాలను ప్రదర్శించింది.. స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి క్లీవేజ్ షో తో ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తెక్కించే కళ్లతో రెచ్చగొడుతుంది.. అందమైన ఫోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.