Chiranjeevi – UV Creations : మరి కాసేపట్లో రానున్న చిరంజీవి కొత్త సినిమా ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరంజీవి లేటెస్ట్ గా నటించిన మూవీ భోళా శంకర్.. భారీ అంచనాలతో విడుదల అయిన చిరంజీవి భోళా శంకర్.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తరువాత సినిమాల విషయం లో ఒక నిర్ణయం తీసుకుంటాడని సోషల్ మీడియా లో బాగా ప్రచారం జరిగింది. కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే తన తరువాత సినిమా ప్రకటన ఉంటుందని రూమర్స్ వచ్చాయి.అయితే ఎంతటి పరాజయం వచ్చిన చిరంజీవి మెగాస్టార్ తన ప్రణాళికల్లో ఎలాంటి మార్పు చేయలేదు ఇలాంటి జయాపజయాలు సహజమేనని చిరంజీవి భావించినట్లు తెలుస్తుంది.అందరూ అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజు న నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన రాబోతుంది.దానిలో భాగం గానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న సమయం లో తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌తో శుభ వార్త తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు అనగా ఇంకొన్ని నిమిషాల లోనే మెగాస్టార్ మూవీ కి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు.యూవీ క్రియేషన్స్-చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ ను బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ టేక్ ఓవర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నట్లు సమాచారం..మరి కాసేపట్లోనే మెగా స్టార్ చిరు సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రానుంది. దీనికోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాతో మెగాస్టార్ పాన్ ఇండియా స్థాయి విజయం సాధించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
https://twitter.com/UV_Creations/status/1693691953974546562?s=20
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?