Hebah Patel : రెడ్ డ్రెస్ లో మెరిసిన హెబ్బా పటేల్.. కిల్లింగ్ లుక్స్ తో మతి పోగొడుతుందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ భామ హెబ్బా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా మంచి పాపులరిటీ సంపాదించుకుంది..ఇందులో రాజ్ తరుణ్ హీరో గా నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో నే హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరుచుకుంది హెబ్బా పటేల్. మొదటి సినిమా లో తన అందాల ఆరబోత తో యూత్ ని తెగ ఆకట్టుకుంది.కాగా ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన పాపులారిటీ ని తెచ్చుకుంది..కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు లో కుమారి 21ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వంటి సినిమాల లో నటించి మెప్పించింది.
హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది హెబ్బా పటేల్. అంతే కాకుండా పలు ఐటెం సాంగ్స్ కూడా చేసింది.తెలుగు తో పాటు కన్నడ మరియు తమిళ సినిమాల లో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ కు సోషల్ మీడియా లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఈమె తరచూ తన హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తూ ఉంది. తాజాగా ఈ భామ రెడ్ డ్రెస్ లో మెరిసింది. హాట్ గా పోజులు ఇస్తూ రెచ్చగొట్టింది.ఈ భామ రెడ్ లెహంగా వోణీలో నెటిజన్స్ ఎంతగానో ఆకట్టుకుంది.ఇక కిల్లింగ్ పోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది.మత్తేక్కించే చూపుల తో మాయ చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఈ భామ అందాన్ని చూసి నెటిజన్స్ హాట్ గా కామెంట్స్ కూడా పెడుతున్నారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!