Raai Laxmi : బికినీ అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న లక్ష్మి రాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయ్ లక్ష్మి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ భామ 2005లో విడుదల అయిన`కాంచనమాల కేబుల్ టీవీ`చిత్రం తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో ఈ భామ శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. కానీ ఈ భామకు తెలగు ఆఫర్లు అంత ఈజీగా అయితే రాలేదు.. 2012లో బాలకృష్ణ సరసన `అధినాయకుడు` చిత్రంలో హీరోయిన్‌గా మెరిసింది. కానీ ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.ఆ తరువాత 2013లో రవితేజ `బలుపు` చిత్రం లో స్పెషల్ సాంగ్ చేసింది. `లక్కీ లక్కీ రాయ్ ` అంటూ సాగే ఈ ఐటెమ్ సాంగ్ లో తన హాట్ అందాలతో రెచ్చగొట్టింది.. దీంతో ఐటెమ్ సాంగ్ ల కు ఈ భామ కేరాఫ్‌గా నిలిచింది.
అలాగే తెలుగు లో పవన్ కళ్యాణ్ నటించిన `సర్దార్ గబ్బర్ సింగ్`లో చిరంజీవి నటించిన `ఖైదీ నెంబర్ 150`సినిమా లో స్పెషల్ సాంగ్ చేసి ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తరువాత `వేర్ ఈజ్ వెంకటలక్ష్మి` అనే చిత్రం లో ప్రధాన పాత్రలో మెరిసి మెప్పించింది.. కానీ ఆ తరువాత ఈ భామకు తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీనితో ఈ భామ తమిళం, మలయాళం సినిమాలతో బిజీ గా మారింది.తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా నిత్యం టచ్‌లో ఉంటుంది. తరచూ హాట్ పోజులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఈ హాట్ బ్యూటీ బికినీలో మెరిసింది. ఉప్పొంగే ఎద అందాలతో పాటు థండర్ థైస్ తో ఈ భామ మత్తెక్కిస్తుంది. తన హాట్ గ్లామర్ తో ఈ భామ కుర్రాళ్ళ కి నిద్ర లేకుండా చేస్తుంది.అంతేకాదు టాప్‌యాంగిల్ నుంచి సెల్ఫీ తీసుకుంటూ క్లీవేజ్ షో చేస్తుంది. దీంతో బీచ్‌లో తిరుగుతూ అందాలు ఒలకబోస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?