Karthikeya : ఆ విషయంలో నేనెప్పుడూ బాధ పడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthikeya : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ యంగ్ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో కార్తికేయ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..
Read Also :Deepika Padukone: దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం!
Also Read
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
ఈక్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా వుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్,ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కార్తికేయ ఆసక్తికర విషయాలు తెలియజేసారు.ఈ సినిమాలో యాక్షన్ ,లవ్ ,సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు వున్నాయి.దర్శకుడు ఈ సినిమా కథ చెప్పినప్పుడు అందులోని ఎమోషన్స్ బాగా నచ్చాయని హీరో కార్తికేయ తెలిపారు.ఇదిలా ఉంటే హీరో కార్తికేయ నాని నటించిన గ్యాంగ్ లీడర్ ,అజిత్ హీరోగా నటించిన “వాలిమై” సినిమాలలో విలన్ గా నటించాడు.అయితే హీరోగా కెరీర్ సాగుతున్న సమయంలోనే విలన్ గా నటించడంపై కార్తికేయ స్పందించాడు.ఆవిషయంలో నేను ఎప్పుడు కూడ బాధ పడలేదు..గ్యాంగ్ లీడర్ మూవీ ద్వారానే నేను అమెరికా ఆడియన్స్ కు చేరువయ్యాను.వాలిమై ద్వారా తమిళ్ లో మంచి గుర్తింపు లభించింది అని కార్తికేయ తెలిపాడు.
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!