Pushpa 2 : పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
Read Also :OG : పవన్ మూవీ కోసం మరో మాస్ ఫీస్ట్ రెడీ చేస్తున్న తమన్..
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు .”పుష్ప పుష్ప” అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.ఇదిలా ఉంటే నేడు ఉదయం 11 .07 గంటలకు ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.తాజాగా ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.’సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి “అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.శ్రేయ ఘోషల్ పాడిన ఈ సాంగ్ కు దేవిశ్రీ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది.పుష్ప రాజ్ ,శ్రీవల్లి కపుల్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!