Ramcharan : భారీగా రెమ్యూనరేషన్ పెంచిన గ్లోబల్ స్టార్.. ఆ సినిమా కోసం అన్నీ కోట్లా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో సునీల్ ,నవీన్ చంద్ర ,ఎస్.జె సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ అవ్వడంతో రాంచరణ్ మూవీకి బ్రేక్ పడింది.
Read Also :Dangal Actress Zaira Wasim : దంగల్ నటి ఇంట తీవ్ర విషాదం
Also Read
ఇండియన్ 2 సినిమా రిలీజ్ కు సిద్ధం కావడంతో శంకర్ రాంచరణ్ మూవీతో బిజీ గా మారారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలని శంకర్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో నటిస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడో లాంఛనంగా ప్రారంభం అయింది.అయితే ఈ సినిమా కోసం రాంచరణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.ఈ మూవీకి ఏకంగా 125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమా షూటింగ్ జూన్ లో మొదలు కానుంది.
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!