Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Jailer Blockbuster Movie Which Will Be Streaming On Ott From Midnight Tonight

Jailer : ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ..

NTV Telugu Twitter
Published Date :September 6, 2023 , 11:00 pm
By Murali Krishna
Jailer : ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’. నెల్సన్‌ దీలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ మూవీ ఆగస్టు 10 న థియేటర్లలో విడుదల అయి మొదటి షో నుంచే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ గా వసూళ్లు సాధించింది. తలైవా ఈ సినిమాతో  అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ మరియు మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్‌ వంటి వారు ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్ తో నిర్మించారు.జైలర్‌ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 650 కోట్లు రాబట్టింది..

సూపర్‌స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ అర్ధ రాత్రి తో ఈ నిరీక్షణకు తెరపడనుంది. కాసేపట్లోనే జైలర్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే రజనీ బ్లాక్ బస్టర్‌ మూవీ అందుబాటులోకి రానుంది. తమిళ్‌ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో జైలర్ స్ట్రీమింగ్‌ కానుంది. జైలర్‌ ఓటీటీ రిలీజ్‌ కు సంబంధించి ఇప్పటికే సోషల్‌ మీడియాలో రజనీ ఫ్యాన్స్‌ తెగ సందడి చేస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికీ థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.అయితే కొన్ని రోజుల క్రితం జైలర్‌ సినిమా ఆన్‌లైన్‌లో లీకైన విషయం తెలిసిందే. హెచ్‌డీ ప్రింట్‌ పలు పైరసీ వెబ్‌సైట్లలో కనిపించాయి.. దీంతో రజనీ ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ కూడా అప్పటికప్పుడు జైలర్‌ పైరసీ లింక్‌లను తొలగించే ప్రయత్నం చేసింది. ఈ సినిమాను థియేటర్ లో విడుదల అయిన నాలుగు వారాల తరువాత ఓటీటీ విడుదల చేయాల్సింది గా  ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సినిమా ఫైరసీ కావడంతో ఇంక చేసేదేమి లేక ముందుగానే సినిమాను ఓటీటీలో స్ట్రీమ్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #rajanikanth
  • Amazon Prime Video
  • jailer
  • OTT Release

తాజావార్తలు

  • Off The Record: వైఎస్ జగన్‌ భద్రతకు ఢోకా లేదని కేంద్రం చెప్పినా.. వైసీపీ నేతల్లో భయమెందుకు?

  • Off The Record: జగన్‌ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా.. ఆ వైసీపీ సీనియర్ గుమ్మం దాటట్లేదా..?

  • Kannappa Preview : కన్నప్ప ప్రివ్యూ

  • Manchu Vishnu : పవన్ కు కన్నప్ప అప్పుడే చూపిస్తా.. విష్ణు కామెంట్స్..

  • Off The Record: కాంగ్రెస్‌ పీఏసీలో జగ్గారెడ్డి హాట్‌ కామెంట్స్‌.. ఆంతర్యమేంటి..?

ట్రెండింగ్‌

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions