Urvashi Rautela : పింక్ ఫ్రాక్ లో మెరిసిపోతున్న గ్లామర్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఊర్వశి మిస్ దివా 2015 విన్నర్ గా నిలిచింది.విశ్వ సుందరి పోటీల్లో కూడా ఈ భామ పాల్గొంది. పలు బ్యూటీ కాంపిటీషన్స్ లో కూడా మెరిసింది. బార్బీ డాల్ లా ఉండే ఊర్వశి అందాలకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆమెని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 68 మిలియన్ ఫాలో అవుతున్నారు.అదే సమయంలో ఈ భామ సిల్వర్ స్క్రీన్ పై కూడా బాగానే రానిస్తుంది.ఈ మధ్య ఊర్వశి రాతెలా ఐటెం సాంగ్స్ ఎక్కువగా చేస్తున్నారు.తాజాగా రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ స్కందలో ఊర్వశి ‘కల్ట్ మామ’ అనే ఐటెం సాంగ్ చేసింది. దర్శకుడు బోయపాటి శ్రీను స్కంద చిత్రాన్ని పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. శ్రీలీల హీరోయిన్ గా చేసింది.అలాగే ఈ ఏడాది ఆరంభంలో బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య మూవీలో ‘బాస్ పార్టీ’ సాంగ్ తో ఈ భామ ఇరగదీసింది. అలాగే పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో చిత్రంలో ఓ ఐటెం సాంగ్ చేసింది.
తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.ఊర్వశి రౌటెలా గత ఏడాది ఊర్వశి తమిళ మూవీ ది లెజెండ్ లో నటించారు. శరవణన్ అరుళ్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆశించినంతగా ఆడలేదు. అయితే ఊర్వశి మాత్రం కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తుంది.. గుర్తింపు లేని హీరో కావడంతో పాటు ఆయన కోరి ఎంచుకోవడంతో బాగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. ఆ సినిమాను శరవణన్ సొంతగా నిర్మించి నటించారు.నాలుగైదు సినిమాలతో వచ్చే సంపాదన ది లెజెండ్ మూవీతో ఈ భామ రాబట్టింది. ది లెజెండ్ పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేశారు.ఇదిలా ఉంటే తాజాగా ఊర్వశి పింక్ ఫ్రాక్ లో మెరిసింది.మత్తెక్కించే కళ్ళతో టెంప్టింగ్ పోజులిస్తూ రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!